ఆదివారం నాడు శ్రీ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం టెండర్లు


🚩 తేది 05.08.2024 సోమ వారం నుండి 03.09.2024 మంగళ వారం వరకు శ్రావణ మాసం.🕉️





పెద్దగుట్ట టెండర్లు. (తైబజార్, టెంకాయలు, పులిహోర, లడ్డు ప్రసాదం  ప్రసాదం)                     జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని జడ్చర్ల,కావేరమ్మపేట,బాదేపల్లి పట్టణ, పరిసర గ్రామాల ప్రజలకు తెలియజేయడ మేమనగా  28/7/2024 ఆదివారం నాడు  శ్రీ శ్రీ రంగనాయక స్వామి దేవాలయం టెండర్లు (తైబజార్, టెంకాయలు, పులిహోర, లడ్డు ప్రసాదం  ప్రసాదం) హనుమాన్ దేవాలయంలో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు కాల్వ రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున రోజన  పాతబజార్ హనుమాన్ దేవాలయంలోని 5000/ డిపాజిట్(ధరావత్) చెల్లించి ఔత్సాహికులు, గ్రామపెద్దలు, యువకులు అందరూ అధిక సంఖ్యలో  పాల్గొని పెద్దగుట్టపై వచ్చే నెలలో ప్రారంభంకానున్న శ్రావణమాస ఉత్సవాలను జయప్రదం చేయగలరని మనవి.

                       ఇట్లు

                      శ్రీశ్రీ                    రంగనాయక స్వామి                                             దేవాలయ పరిరక్షణ కమిటీ


🪴05.08.2024 సోమవారం

🪴12.08.2024 సోమవారం

🪴19.08.2024 సోమవారం

🪴26.08.2024 సోమవారం

🪴02.09.2024 సోమవారం


💐5 సోమవారములు 💐


🪴10.08.2024 శనివారం

🪴17.08.2024 శనివారం

🪴24.08.2024 శనివారం

🪴31.08.2024 శనివారం


💐4 శనివారములు 💐


🪴09.08.2024 శుక్రవారం

🪴16.08.2024 శుక్రవారం

🪴23.08.2024 శుక్రవారం

🪴30.08.2024 శుక్రవారం


💐4 శుక్రవారములు💐


 🚩పండుగలు🚩

🪴08.08.2024 గురువారం నాగుల చవితి (ఉపవాసం)

🪴09.08.2024 శుక్రవారం నాగుల పంచమి 

🪴15.08.2024 గురువారం స్వాతంత్ర్య దినోత్సవం 

🪴16.08.2024 శుక్రవారం వరలక్ష్మి వ్రతం 

🪴19.08.2024 సోమవారం రాఖీ పౌర్ణమి 

🪴27.08.2024 మంగళ వారం శ్రీ కృష్ణాష్టమి 

🪴07.09.2024 శనివారం శ్రీ వినాయక చవితి 🙏🙏


🚩జై శ్రీ రామ్...జై జై శ్రీ రామ్ 🚩

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow