బీసిసేన నాయకులకు ఎన్ఫీఆర్ ఫౌండేషన్ ఘన సన్మానం

 బీసిసేన నాయకులకు ఎన్ఫీఆర్ ఫౌండేషన్ ఘన సన్మానం.



 బీసిసేన జాతీయ అధ్యక్షుడు భర్క కృష్ణ యాదవ్, నారాయణ్ పేట జిల్లా అధ్యక్షుడు సాలేటి వెంకటేష్ ముదిరాజ్ ,నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు నిరంజన్,జివిఎస్  ప్రధాన కార్యదర్శి రమేష్, ఎమ్మార్పీఎస్ బీమ్రాజ్, బీసీ సేన మండల అధ్యక్షుడు గొడుగు నర్సింహులును శనివారంనాడు జడ్చర్లలో ఎన్ఫీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బీసీ సేన మండల కార్యాలయానికి విచ్చేసిన సదరు  నాయకులకు ఏర్పాటు ఈ సన్మాన కార్యక్రమంలో బహుజన నాయకుడు చీకూరు శ్రీనివాసులు, బిజెపి నాయకుడు నర్రా ప్రతాప్ రెడ్డిలు  విచ్చేసి  నాయకులను సన్మానించారు. కార్యక్ర మంలోఎన్ఫీఆర్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్,లక్ష్మణ్, నాయకులు మల్లేష్, శ్రీశైలం,శ్రీను,రాధాకృష్ణ,రాము,శ్రీను,రామస్వామి, శివ,వెంకటేష్, బాలస్వామి, సుధాకర్,గోపాల్,మంగలి శ్రీను,మంగలి రమేష్, ఎన్ఫీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ నర్రా ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Previous Post Next Post

نموذج الاتصال