జడ్చర్ల నియోజకవర్గంలో రేపు ముగ్గురు మంత్రుల పర్యటన
రేపు జడ్చర్ల నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గ రాక...*
*జడ్చర్ల నియోజకవర్గంలో వివిధ మండలాలలోని 118 కోట్లతో వేస్తున్న నూతన రోడ్లు శంకుస్థాపన కార్యక్రమాలు...*
జడ్చర్ల నియోజకవర్గంలోని *బాలానగర్, నవాబ్ పేట్, రాజాపూర్, మిడ్జిల్ మండలాలలో* 118 కోట్లతో వేస్తున్న నూతనంగా వేస్తున్న BT రోడ్ల శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా *గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ,R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి
* ఉదయం 9 గంటలకు నియోజకవర్గానికి రానున్నారు.
*నోట్: 1PM మీడియా సమావేశం: ప్రేమ్ రంగా గార్డెన్స్ జడ్చర్ల.*
*శంకుస్థాపన రోడ్ల వివరాలు:*
1) బాలానగర్ నుండి గంగాపూర్ BT రోడ్డు. (సమయం:9AM)
2) రంగారెడ్డి గూడ నుండి రాజాపూర్ BT రోడ్డు.(10AM)
3) నవాబ్ పేట్ నుండి తిరుమలపూర్ వరకు BT రోడ్డు.(11AM)
4) రెడ్డిగూడ నుండి మిడ్జిల్ వరకు BT రోడ్(12PM)...
కావున నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు NSUI నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
*జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ
జడ్చర్ల నియోజకవర్గంలో నూతన రోడ్ల శంకుస్థాపనకు
సోమవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,
జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ
పర్యటించనున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఓ ప్రకటనలో
తెలిపారు. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు రోడ్డు
విస్తరణకు స్థాపన, రంగారెడ్డి గూడ నుంచి రాజాపూర్
వరకు డబుల్ రోడ్డు, మిడ్జిల్ నుంచి రెడ్డిగూడెం
వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
చేయనున్నారు.
