ఏసీబీకి పట్టుబడిన గోపాల్ పేట్ తాసిల్దార్ ఎస్ శ్రీనివాసులు......

 🔥లంచం తీసుకుంటూ ఏసీబీ


కి పట్టుబడిన గోపాల్ పేట్ తాసిల్దార్ ఎస్ శ్రీనివాసులు......


వనపర్తి జిల్లా గోపాలపేట మండలం జింకల బీడు తాండాకు చెందిన మూడవ పాండు అనే వ్యక్తి దగ్గర బుధవారం సాయంత్రం 8 రూపాయలు లంచం తీసుకుంటూ తాసిల్దార్ ఎస్ శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు... మూడవ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ పొలాన్ని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా తాసిల్దార్ 8 వేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో నేరుగా తాసిల్దార్ కుb బాధితుడు లంచం ఇస్తుండగా ముందస్తుగా పథకం ప్రకారం వలపనిన అధికారులు తాసిల్దార్ శ్రీనివాసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అరెస్టు చేశారు

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me