KCR: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

 బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఓమ్ని వ్యాన్ న‌డిపారు.



 కొన్ని నెల‌ల క్రితం కేసీఆర్ బాత్రూమ్‌లో జారి ప‌డ‌టంతో తుంటి ఎముక విరిగి ఆప‌రేష‌న్ అయిన విష‌యం తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్‌ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచనల మేరకు తన ఫాం హౌజ్‌లో ఉన్న‌ పాత ఓమ్నీ వ్యాన్ న‌డిపారు

Previous Post Next Post

نموذج الاتصال