Flash news నాటుసారా స్వాధీనం.

 



నకరికల్లు మండలంలోని చేజర్ల తండా వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించగా 30 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.ఈ దాడిలో నకరికల్లు ఎస్.ఐ.పి.రాంబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال