రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

 




TG: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు

తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి

మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్

రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి

ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా

పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి

25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా

రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow