ప్రభుత్వం మారినా మారని ముఖ్యమంత్రి పేరు.
Textbooks లో ముందుమాట పేజీలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కాకుండా గత ప్రభుత్వ ముఖ్యమంత్రి KCR పేరు, అప్పటి విద్యామంత్రి పేర్లు యథాతథంగానే ఉంచి పుస్తకాలను ముద్రించింది.
ఆ పుస్తకాలనే ఈ రోజు రాష్ట్రమంతటా పిల్లలకు అందించారు. పిల్లలు ముందుమాట చదువుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా! ఇక్కడ KCR అని ఉందేమిటని ఆశ్చర్యపోయి టీచర్లను అడిగారు.
ఈ ముందుమాటలో ముఖ్యమంత్రి పేరు, అధికారుల పేరు ఆయా సంవత్సరాలను అనుసరించి మారుతూ ఉండాలి. కానీ అలా జరుగలేదు. అది మన నిర్వాకం.
Tags
News@jcl