కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులు కిషన్‌రెడ్డి -బొగ్గు, గనుల శాఖ బండి సంజయ్‌ – హోంశాఖ సహాయమంత్రి

 ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్‌లో అట్టహసంగా జరిగింది. అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది

Modi 3.0 Cabient: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తి.. ఎవరెవరికి ఏవంటే?

ఢిల్లీ: ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9

  • రాజ్‌నాథ్‌ -రక్షణశాఖ
  • అమిత్‌ షా – హోమ్‌ శాఖ
  • నిర్మలా సీతారామన్‌- ఆర్థికశాఖ
  • నితిన్‌ గడ్కరీ -రవాణాశాఖ
  • జేపీ నడ్డా -ఆరోగ్య శాఖ
  • జైశంకర్‌ – విదేశాంగశాఖ
  • మనోహర్‌లాల్‌ ఖట్టర్‌-గృహ నిర్మాణశాఖ, పట్టణాభివృద్ధి
  • శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ – వ్యవసాయశాఖ
  • అశ్వినివైష్ణవ్‌ -సమాచారశాఖ, రైల్వే శాఖ
  • జితన్ రామ్‌ మాంఝీ -ఎంఎస్‌ఎంఈ
  • అజయ్‌, హర్ష్‌ మల్హోత్రా -రవాణాశాఖ సహాయ మంత్రులుగా
  • శ్రీపాదనాయక్‌ -పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి
  • సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
  • రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
  • గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ
  • ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
  • కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
  • చిరాగ్ పాశ్వాన్ – క్రీడా శాఖ
  • సురేష్ గోపి, రావ్ ఇందర్‌జీత్ సింగ్ (సహాయ మంత్రులు)
  • హర్దీప్‌ సింగ్‌ పూరి – పెట్రోలియంశాఖ
  • శ్రీపాద నాయక్‌ – విద్యుత్‌ శాఖ
  • మన్‌సుఖ్‌ మాండవీయ –  కార్మికశాఖ,క్రీడలు
  • శోభా కరంద్లాజే – చిన్న, మధ్యతరహా సహాయ మంత్రి
  • జితిన్‌ రామ్‌ మాంజీ – చిన్న, మధ్యతరహా శాఖ
  • సురేష్‌ గోపి – టూరిజం శాఖ
  • పీయూష్‌ గోయల్‌ – వాణిజ్యం
  • గిరిరాజ్‌ సింగ్‌- జౌళిశాఖ
  • మాండవియా – కార్మిక శాఖ
  • శర్బానంద సోనోవాల్‌ – షిప్పింగ్‌
  • రవనీత్‌ బిట్టు – మైనార్టీ వ్యవహారాల సహాయమంత్రి
  • కిషన్‌రెడ్డి -బొగ్గు, గనుల శాఖ
  • బండి సంజయ్‌ – హోంశాఖ సహాయమంత్రి
  • శ్రీనివాసవర్మ – ఉక్కు, భారీ పరిశ్రమల సహాయమంత్రి
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow