ఐఏఎస్ కూతురికి ఎస్పి ర్యాంక్ తండ్రి సెల్యూట్

 ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది.





తెలంగాణ పోలీస్‌ అకాడెమీకి వచ్చిన ట్రైనీ  IAS కూతురైన ఉమా హారతికి.. ఎస్పీ ర్యాంక్‌ ఆఫీసరైన తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్‌ కొట్టారు.

పిల్లలు ఉన్నత స్థితిలో ఉంటే తల్లిదండ్రుల సంతోషం పట్టలేనంతగా ఉంటుంది ఈ దృశ్యం తెలంగాణ పోలీస్ అకాడమీకి వచ్చిన ట్రైన్ ఐఎఎస్ కూతురుకు ఎస్పి ర్యాంకు తండ్రి సెల్యూట్ కొట్టాడు అక్కడ అదృశ్యం అందరిని సంతోషపెట్టి పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారని వెలకట్టలేనిది. 

ఐఏఎస్ కూతురైన ఓ మహారతికి ఎస్పి ర్యాంకుగా పనిచేస్తున్న ఆర్ వెంకటేశ్వర్లు తండ్రి సెల్యూట్ కొట్టారు.





Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow