భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాధికారి సర్కులర్ జారీ చేశారు.
జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అక్రిడేషన్ ఉన్న కంపెనీ ఐడెంటి కార్డు ఉన్న జర్నలిస్టుల అందరికీ వారి పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో టీజేయు తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రిక్వెస్ట్ చేసినందుకుగాను 50% ఇవ్వవలసిందిగా భువనగిరి డిస్టిక్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Tags
News@jcl