నెక్కొండ గ్రామం దగ్గర దుందుభినది చెక్ డ్యాం పై నుండి పడి జ్యోతి అనే మహిళా మృతి
Note: ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నెక్కొండ గ్రామపంచాయతీ శివారులో గల దుందుభి నది చెక్ డాం దగ్గర ఒక మహిళ మృతి .
బెల్లం జ్యోతి వయసు 35 సంవత్సరాలు నలుగురు కొడుకులు భర్త ఆటో నడిపిస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు.
కూలి పనులకు వెళ్తూ ప్రమాదవశాత్తు చెక్ డ్యాం పై నుండి జారిపడి చనిపోయిందా లేదంటే ఇంకేమైనా ఇతరత్రా కారణాలు ఉన్నాయని విషయం తెలియాల్సి ఉంది.
చెక్ డ్యామ్ లో మహిళపడి మరణించిందని సంగతి తెలిసిన వెంటనే అప్రవత్తమైన ఫైర్ సిబ్బంది నెక్కొండ గ్రామపంచాయతీ దగ్గరికి చేరుకొని శవం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ప్రమాదవశాత్తు మరణించిందా ఆత్మహత్య చేసుకున్న దాని విషయాలు వెల్లడి కావలసి ఉంది.