🔥 🔥. *బ్రేకింగ్ న్యూస్*
ఏ పార్టీని నమ్ముకున్న బీసీలది అదే గతి.
ఇండిపెండెంట్గా బరిలో దిగడానికి సమాలోచనలు చేస్తున్న నాయకుడు.
బీసీ నాయకుల ఆలోచన.... ఆవేదన?
ఇంతకు భాజాపను విడుతాడా..?
పాలమూరులో పార్లమెంట్ టికెట్ లొల్లి.
*
మహబూబ్నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడిన బీసీ బిడ్డ పాలమూరు మోడీ బండారి శాంతి కుమార్ ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని...మన ఓట్లు మనవే వేసుకొని భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. బిసి నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.. అంతేకాక మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలు బండారి శాంతి కుమార్ ను కలవడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయమైన సమాచారం. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బండారి శాంతి కుమార్ ముందుకు వస్తారా లేదా అనే సమాచారం మరి కొన్ని రోజులలో తెలనున్నది..
