పార్టీ మారాలని చూసిన బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ
నర్సంపేట - పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ
మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారు మంజుల ఆయనను చెప్పుతో కొట్టింది
*BRS పార్టీలో ఉన్నపుడు మా కాంగ్రెస్ వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి BRS ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు అన్ని మీ Brs పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చుకొని
దొబ్బి తిని మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మా కడుపు కొడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేసింది
Tags
News@jcl
