తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి.
మే 6న తెలంగాణ ఈసెట్, మే 9 నుంచి 13 వరకు ఎంసెట్ ( ఈఏపీసెట్ ) పరీక్ష, మే 23న ఎడ్‌సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4, 5న ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు పీజీ ఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు పీఈ సెట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎంసెట్‌ను EAPCETగా మార్చడం జరిగింది.
Tags
News@jcl