గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు*

 *గోదావరిఖనిలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు* 




పెద్దపెల్లి జిల్లా:జనవరి 05 

రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి నిల్వ, సరఫరా పై ప్రత్యేక నిఘా పెట్టామని రామగుండం సిపి రెమా సీపీ రాజేశ్వరి పేర్కోన్నారు.


సిపి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి వాడే ప్రాంతాలను గుర్తించి, గంజాయి సేవించే వారికి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.


శుక్రవారం గోదావరిఖని 1టౌన్ పరిధిలో ఇద్దరు నిందితుల నుండి చిన్న చిన్న ప్యాకెట్ లలో నింపిన 80గ్రాముల డ్రై గంజాయిని పట్టుకుని విచారణ నిమిత్తం 1టౌన్ పోలీసులకు అప్ప గించారు.

Previous Post Next Post

نموذج الاتصال