ప్రతి శుక్రవారం
👉 ట్రైన్ నెంబర్ 15024
(గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్)
కాచిగూడ నుండి ప్రతి శుక్రవారం ఉదయం 10-50 Am బయలుదేరి తెల్లారి శనివారం సాయంత్రం 4.30 Pm కు అయోధ్య జంక్షన్ కు (1690 Km ) చేరుకుంటుంది.
ఆంధ్ర ప్రాంతం వారు, ఖాజీపేట లో ఎక్కవచ్చు.
🚆 విజయవాడ జంక్షన్ నుండి అయోధ్య జంక్షన్ కు రైలు ప్రయాణం
ప్రతి సోమవారం
👉 ట్రైన్ నెంబర్ 22613
(శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్)
విజయవాడ నుండి ప్రతి సోమవారం రాత్రి 8-10 pm బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4.00 Am కు అయోధ్య జంక్షన్ కు (1813 Km ) చేరుకుంటుంది.
Tags
News@jcl
