*అర్జెంటుగా కాల్ మాట్లాడాలని సెల్ ఫోన్ తీసుకుని ఉదయంచిన వింత దొంగలు ....*
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ రోడ్డుపై తన సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళుతున్నాడు.. వెనుక నుంచి బైకుపై ఇద్దరు యువకులు వచ్చి ఫోన్ మాట్లాడుతున్న యువకుడి ముందు నిలబడి మా ఫోన్లో బ్యాలెన్స్ లేదని అర్జెంటుగా కాల్ మాట్లాడి ఇస్తానని సెల్ ఫోన్ తీసుకున్నాడు... ఇంకేముంది ఆ సెల్ ఫోన్ తో బైక్ పై యమ స్పీడ్ గా ఉడయించారు... బాధితుడు లబోదిపోమంటూ వెంబడించిన దొంగలు దొరకలేదు....
Tags
News@jcl
.jpeg)
