*వనపర్తి జిల్లా మదనాపురం వైన్ షాపుకు భలే డిమాండ్*
*ఒకే ఊరిలో 26 బెల్ట్ షాపులు*
*మండలంలో చెప్పనవసరం లేదు..*
*ఒక్క షాపులో రెండు కౌంటర్లు..*
*మేము నిబంధనలు పాటించం..* *21సం''లోపు పిల్లలకైనా మద్యం విక్రయిస్తాం..*
*ఎంత ధరలకైనా మద్యం అమ్ముతాం..*
*ధరల పట్టిక మేము పెట్టం..*
*రోడ్డు పైనే షాపు..రెప్పపాటున ప్రమాదాలు..*
*దేవుడి మాన్యం లో వైన్ షాపు కు అనుమతి..*
*బెల్టులకు అధిక ధరలతో విక్రయాలు,కోట్లు గడిస్తున్న పెట్టుబడి దారులు.*
*ఆంధ్ర సిండికేట్ ల చేతుల్లో బెల్ట్, మద్యం షాపులు..*
*ఆత్మకూర్ సర్కిల్ పరిధిలో నిబంధనలకు తూట్లు*
*ప్రజల్లో తీవ్ర విమర్శలు వస్తున్న, మారని అధికారుల తీరు ..*
*ప్రభుత్వం మారిన సిండికేట్ గాళ్లకే జై కొడుతున్న వైనం*
Tags
News@jcl