బర్రెలక్క(శీరిష)కు ప్రజా పార్టీ,సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ పూర్తి మద్దతు

బర్రెలక్క(శీరిష)కు ప్రజా పార్టీ,సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ పూర్తి మద్దతు
కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరిష)కు కొల్లాపూర్ నియోజకవర్గం బహుజనులంత మద్దతు పలికి ఓటు వేయాలి విజిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి బర్రె లక్కను గెలిపించండి...ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరిష )కు ప్రజా పార్టీ ,సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ పూర్తి మద్దతు ఉంటుందని ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు సోమవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ... నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్కకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని బహుజనులంతా,నీరుదోగ్యులు,యువత, విద్యార్థులు,రైతులు బర్రెలక్కకు పూర్తి మద్దతు తెలిపి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.దశాబ్దాల కాలంగా కొల్లాపూర్ నియోజకవర్గాన్ని దొరలే పరిపాలిస్తున్నారన్నారు.బహుజన బిడ్డ,సమాజం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి విద్యావంతురాలైన బర్రెలక్కకు నియోజకవర్గంలోని బీసీ ,ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ అండగా నిలబడాలన్నారు.కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా పార్టీ కార్యకర్తలు,సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ సభ్యులు అందరూ బర్రెలక్క గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తారన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow