బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు...
కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ బి.ఆర్.ఎస్ నాయకుడు భాదేపల్లి రంజిత్ బాబు,తో పాటు బెటర్ ఫర్ ఫోరమ్ మున్సిపల్ అధ్యక్షులు స్థానిక వ్యాపార వేత్త పెద్ది బాలకృష్ణ, మరియు మూడో వార్డ్ కు చెందిన పసుల జైపాల్ రెడ్డి, మరో స్థానిక వ్యాపారి గుడిపల్లి శ్రీనివాసులు,సురేందర్ రెడ్డి,శ్రీనాథ్ రెడ్డి తో పాటు 30 మంది నాయకులు పార్టీ లో చేరారు
Tags
News@jcl

