మోడీ రాక నేపథ్యంలో పాలమూరులో ట్రాఫిక్ ఆంక్షలు జిల్లా ఎస్పీ నరసింహ గౌడ్

మహబూబ్ నగర్
*TRAFFIC ADVISORY OF MAHABUBNAGAR DISTRICT POLICE* 🚓 01.10.2023 నాడు మహబూబ్నగర్ పట్టణంలో గ్రౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పర్యటన ఉన్నందున, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కావునా ప్రజలందరూ పోలీసు వారికి సహకరించ గలరని జిల్లా ట్రాఫిక్ వారి విజ్ఞప్తి. 👮‍♀. *మహబూబ్నగర్ టౌన్ టు భూత్పూర్ వెళ్ళు భారీ వాహనాలు అనుమతి లేదు మీటింగ్ కు వచ్చే వాహనాలు మాత్రమే సాక్షి గణేష్ టెంపుల్ దగ్గరలో ఇరువైపుల గల పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలి. 👮‍♀ హైదబాద్, జడ్చర్ల వైపు నుండి మీటింగ్ కు వచ్చే వాహనాలు బూత్పుర్ ఫ్లైఓవర్ ప్రారంభంలో గల KVN ఫంక్షన్ హాల్ పక్కన వున్న ఖాళీ స్థలంలో మాత్రమే పార్కింగ్ చేయాలి. 👮‍♀ నాగర్ కర్నూలు వైపు నుండి మీటింగ్ కు వచ్చే వాహనాలు కరువేన గేటు దగ్గర గల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేయవలెను. 👮‍♀ గద్వాల్ మరియు కర్నూల్ వైపు నుండి వచ్చే మీటింగ్ కు వచ్చే వాహనాలు హైవే మీద గల టాటా మోటార్స్ వెనకాల పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేయవలెను 👮‍♀. మహబూబ్నగర్ పట్టణం నుండి వచ్చే వాహనాలు బూత్పూర్ రోడ్లు అనుమతి లేదు కావున జడ్చర్ల హైవే మీదుగా హైదరాబాద్ కర్నూల్ వైపు వెళ్లవలెను. 👮‍♀. రాయచూరు మరియు తాండూర్ వెళ్లవలసిన వాహనాలు జడ్చర్ల దగ్గర ఫ్లైఓవర్ దిగి మహబూబ్నగర్ పట్టణంలోని బైపాస్ మీదుగా వెళ్ళవలెను.
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me