పిల్లలను వినాయకున్ని పెట్టనివ్వండి. ఎందుకంటే,

🔸
🔱 చందాలు అడగటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.. 🔱 షెడ్డు వేయడం వల్ల ఇంజినీరింగ్ స్కిల్స్ పెరుగుతాయి.. 🔱 వచ్చిన డబ్బులను సరిపోయేవిధంగా ఖర్చు చేయడం వల్ల మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది. 🔱 కరెంట్ గురించి, DJ బాక్స్ ల గురించి తెలుస్తుంది* 🔱 9 రోజులు కలిసి ఉండటం వల్ల తమ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనే విషయం తెలుస్తుంది. 🔱 9 రోజులు పూజ చేయటం వల్ల మన పూజా విధానం,మన సంస్కృతి సాంప్రదాయం మన ధర్మం గురుంచి తెలుస్తుంది. 🔱 భగవంతుని పైన నమ్మకం పెరగడం వల్ల భవిష్యత్తు లో తప్పు చేయడానికి భయపడి క్రమశిక్షణతో పెరుగుతారు. 🔱 మరెన్నో ఉపయోగాలున్నాయి. 🔱 ముఖ్యంగా భవిష్యత్ హిందూ జాతి సంరక్షకులుగా ఉంటారు. 🔱 మీరు ఇచ్చే రూపాయలు అవి 100 కానీ 1000 గాని ఇయ్యలేక వాళ్లను వద్దంటే ఇన్ని రకాల ప్రయోజనాలకు దూరం అవుతారు. కావున పిల్లలు చందాకు వస్తే తోచినంత సహాయం ఇవ్వండి ఇది మన బాధ్యత. జై బోలో గణేష్ మహరాజ్ కీ జై.🙏🙏🙏
Previous Post Next Post

نموذج الاتصال

Follow Me