17వ శతాబ్దము మధ్యమునందు శ్రీ గురులో కామసంద్ ప్రభువ
ఓం శ్రీ లోకేశ్వరాయ నమః ఎక్ ఓంకార్. సత్తెనామ్ నాహెగురు .
శ్రీ గురులోకామసంద్ ప్రభు దేవస్థానము
గ్రా|| తిమ్మారెడ్డిపల్లి, నం|| మద్దూర్ జి నారాయణపేట. తెలంగాణ.
శ్రీశ్రీశ్రీశ్రీ లక్ష్మిబాయి, రాంజీ మహరాజ్ పుణ్యదంపతులకు 16వ శతాబ్దము మధ్యమమునందు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు శ్రీ గురులో కామనంద్ ప్రభువు జన్మించినారు. చిన్నతనము నుండి పశువులనుమేపుచు, అనుచరగణముతో కలసి ఎన్నో | మహత్తరమైన మహిమలను సృష్టించినారు. ఇతడు భక్తియందు అమితమైన శ్రద్ధ కలిగి యుండెడివారు. ఆపదల యందుయున్న ప్రజలకు దైవభక్తితోమేలు కలిగించేవారు. పసిబాలుడు సృష్టించుచున్న ఎన్నో మహిమలను చూచి అనుచరులు, ప్రజలు, భక్తులుగా మారినారు. అతని 10వ యేట యందు లోక కళ్యాణార్ధమై దైవదర్శనము చేసుకొనుటకు పోవుచున్నానని తల్లిదండ్రులతో చెప్పి ఇంటి నుండి వెళ్లి పోయినారు. దేశసంచారము చేయుచు ఎన్నో దేవాలయములను దర్శించుకొని, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ యండుగల స్వర్ణదేవాలయమును దర్శించుకొన్నారు. స్వర్ణదేవాలయము నందు భక్తి శ్రద్ధలతో కఠోరమైన నియమములతో 12 సంవత్సరములు గురు గ్రంథమును పరనము చేసినారు. అక్కడి నుండి మళ్ళీ దేశసంచారం చేయుచు, రాజస్థాన్ యందుగల చెత్తీస్మద్ లోని శ్రీ కాళికాదేవి ఆలయమును దర్శించుకొన్నారు. అక్కడ శ్రీ కాళికాదేవి మాతను ప్రసన్నము చేసుకొనుటకు నిర్ణయించుకొని, 25 సం॥రములు కఠోరమైన తపస్సు చేసినారు. అనంతరము కాళికాదేవి ప్రత్యక్షమై నీయొక్క భక్తికి కఠోరమైన తపస్సుకు మెచ్చినాను. నీకు కావలసిన వరాలు కోరుకొమ్మని అడుగగా, అమ్మా, నీ దర్శనభాగ్యము నాకు చాలునని ఇకపై నేను చేశ సంచారము చేయుచు భక్తులకు జ్ఞానబోధ చేయదలచినానని ఒక మహిమలుగల గుర్రమును (జల్లిఘోడ్) మరియు నా భక్తులు కోరుకున్న వరాలు తీర్చుటకు నాకు శక్తి ' ప్రసాదించమని కోరుకొన్నారు. శ్రీ గురు లోకామసంద్ ప్రభు కోరుకున్న వరాలను ఇచ్చి కాళికాదేవి అదృశ్యమైనది. తదుపరి ప్రభువు మళ్లీ దేశసంచారం చేయనారంభించినారు.
ఒక రోజు మహారాష్ట్రలోగల నాందేడ్ ప్రాంతములోని అడవినందు శ్రీ గుర్తులోకామసంద్ ప్రభువు పోవుచుండగా, సిక్కుల 10వ గురువైన శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రభువుతో పరిచయము ఏర్పడినది. శ్రీ గురుగోవింద్ సింగ్ ప్రభువు బోధనలు విని, వీటికి ఆకర్షితుడై శ్రీ గురు లోకామసంద్ ప్రభువు అతని శిష్యుడైనాడు. 1708 సం||రములో శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రభువు నిర్యాణము (హత్య) అనంతరము అతని పార్థివ శరీరమును నాందేడ్ నందు సిక్కులకు అప్పగించినారు. నాందేడ్ | నుండి మరల శ్రీ గురు లోకామసంద్ ప్రభువు శ్రీ కాళికాదేవి మాత నుండి వరముగా పొందిన (జల్దిఘోరీ) మహిమలు గల | గుర్రముపై దేశసంచారము చేయనారంభించినారు. బంజారా జాతీయులకు అడవులలో జ్ఞాన బోధలు చేయుచు ఆపదలయందు ఉన్నవారిని ఆదుకొనుచున్నారు కోరిన కోరికలను తీర్చుచు అనేక ప్రాంతములు తిరిగి అతని మహిమలతో మేలు చేసి బంజారా జాతీయులకు గురువైనారు. దేశసంచారము చేయుచు, దైవ ఆజ్ఞ ప్రకారము మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూర్ మండలం, తిమ్మారెడ్డి పల్లి గ్రామమునకు చేరుకొన్నారు. అక్కడ పెద్దవాగులో గల ధర్మగుండము నందు, అనునిత్యము స్నానము, జపము ఆచరించుచు ప్రస్తుత ఆలయ ప్రాంగణములోగల మారేడు చెట్టు క్రింద 12 సం||రములు | తపస్సు చేసినారు. అక్కడనే కాళికాదేవి ఆలయము నిర్మించుకొన్నారు. మాత అనుగ్రహముతో కాళికాదేవి ఆలయము ప్రక్కన 'ఒక ఆలయము నిర్మింపజేసుకొని జీవ సమాధి అవుతానని భక్తులకు తెల్పినారు. శ్రీ గురులో కామసంద్ ప్రబువు ఆజ్ఞ ప్రకారము భక్తులు ఆలయమునకు 4 ద్వారములతో నిర్మాణము చేపట్టినారు. బంజారా జాతిలో గల చౌహాన్, పచార్, రాతోడ్ మూడు ఉపతెగలకు (3) ద్వారములు కేటాయించినారు. 4వ ద్వారము ద్వారా అందరు భక్తులు స్వామివారిని దర్శించుకొనుటకు కేటాయించినారు.17వ శతాబ్దము మధ్యమునందు శ్రీ గురులో కామసంద్ ప్రభువు భక్తులను పిలిపించుకొని, భక్తులకు జ్ఞానబోధ చేసినారు. సూర్యచంద్రులు భూమిపై వెలుగు నీడ ఇచ్చేవరకు, మీరు నన్ను దర్శించుకొని కోరికలు కోరుకున్నచో వాటిని తీర్చుతానని. అభయము ఇచ్చినారు. ప్రభువు కోరిక ప్రకారము తిమ్మారెడ్డి పల్లి గ్రామము మహబూబ్ నగర్ జిల్లా యందు భక్తి శ్రద్ధలతో "సత్తెనామ్ వాహిగురు" మంత్రము ఆపించుచు భక్తులు ఆలయము నిర్మించినారు. దైవ రాజ్ఞప్రకారము భక్తులు, "సత్తెనామ్: వా గురు" మంత్రమును ఆపించుచుండగా ప్రభువు ఆలయములోకి ప్రవేశించి జీవసమాధి అయినారు. అప్పటినుండి భారత దేశములోగల బంజార జాతికి చెందినవారు ప్రతి సం||రము స్వామివారి జన్మదినమైన చైత్ర శుద్ధపౌర్ణమి రోజున
బ్రహ్మోత్సవ వేడుకలు జరుపుకొనుచున్నారు. గురులో కామనేండ్ ప్రభువును దర్శనము చేసుకొని, తీర్థప్రసాదములు | స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుచున్నారు.
2023 సం||రము బహ్మత్సవ పూజా కార్యక్రమ వివరములు
స్వస్తిశ్రీ శోభకృతు నామ సంవత్సర చైత్ర శు॥ చతుర్దశి బుధవారం తేదీ : 05-04-2023 రోజు నుండి చైత్ర ఐ|| విదియ శనివారం తేది: 08-04-2023 వరకు శ్రీ గురులో మరియు శ్రీ జగత్ జననీ కాశీకాదేవి మాతకు హోమము జరుపబడును. కామసంద్ ప్రభువు బ్రహ్మోత్సవములు
తేదీ : 05-04-2023 : చైత్ర శు|| చతుర్దశి బుధవారం ఉ. 9-00 గం॥లకు ధ్వజారోహణము (అర్థాస్) రాత్రికి ప్రభోత్సవము బంజార భజనలు సాంస్కృతిక కార్యక్రమములు
| తేది: 06-04-2023 : చైత్ర శు॥ పౌర్ణమి గురువారం ఉ. 10-00 గం.లకు శ్రీ గురులో కామనంద్ ప్రభువుకు మరియు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు (అర్థాస్) బంజార సాంస్కృతిక (మరియు అన్నదాన కార్యక్రమములు రా॥ 2 గం||లకు రధోత్సవము (తేరు) ఆకర్షనీయమైన కనులకు
మిరుమిట్లు గొలుపు విలువైన ఖాణసంచా కాల్చబడును. తేది: 07-04-2023 : చైత్ర | పాద్యమి శుక్రవారం ఉ॥ 9-00 గం॥లకు స్వామివారికి పల్లకిసేవ, మహాభోగ్,
ప్రత్యేక పూజలు తీర్థప్రసాదముల వితరణ రాత్రికి బంజార సాంస్కృతిక భజన కార్యక్రమాలు:
తేది: 08-04-2023 : చైత్ర బ|| విదియ శనివారం ఉ॥ 9-00 గం॥లకు కాళికదేవి పల్లకి సేవ మరియు హోమము
పూర్ణాహుతి మంగళహారతి జరుగును.
బస్సు సౌకర్యము :
1. మహబూబ్నగర్ నుండి శేరి వెంకటాపూరం ద్వారా దేవస్థానమునకు
2. తాండూర్ నుండి కోస్గి ద్వారా దేవస్థానమునకు
3. నారాయణపేట నుండి బూనీడ్ ద్వారా దేవస్థానమునకు ప్రత్యేక బస్సుసౌకర్యము కలదు. శ్రీ హన్మంతు మహారాజ్, కీ॥శే॥ రాములు మహారాజ్
చందర్ నాయక్, భీమా నాయక్, ధన్ సింగ్, దేవా నాయక్, పూజారులు
మరియు కార్యనిర్వాహణాధికారి
17వ శతాబ్దము మధ్యమునందు శ్రీ గురులో కామసంద్ ప్రభువ
17వ శతాబ్దము మధ్యమునందు శ్రీ గురులో కామసంద్ ప్రభువు భక్తులను పిలిపించుకొని, భక్తులకు జ్ఞానబోధ చేసినారు. సూర్యచంద్రులు భూమిపై వెలుగు నీడ ఇచ్చేవరకు, మీరు నన్ను దర్శించుకొని కోరికలు కోరుకున్నచో వాటిని తీర్చుతానని. అభయము ఇచ్చినారు. ప్రభువు కోరిక ప్రకారము తిమ్మారెడ్డి పల్లి గ్రామము మహబూబ్ నగర్ జిల్లా యందు భక్తి శ్రద్ధలతో "సత్తెనామ్ వాహిగురు" మంత్రము ఆపించుచు భక్తులు ఆలయము నిర్మించినారు. దైవ రాజ్ఞప్రకారము భక్తులు, "సత్తెనామ్: వా గురు" మంత్రమును ఆపించుచుండగా ప్రభువు ఆలయములోకి ప్రవేశించి జీవసమాధి అయినారు. అప్పటినుండి భారత దేశములోగల బంజార జాతికి చెందినవారు ప్రతి సం||రము స్వామివారి జన్మదినమైన చైత్ర శుద్ధపౌర్ణమి రోజున
| బ్రహ్మోత్సవ వేడుకలు జరుపుకొనుచున్నారు. గురులో కామనేండ్ ప్రభువును దర్శనము చేసుకొని, తీర్థప్రసాదములు | స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవుచున్నారు.

|
Tags
News@jcl.