వ్యభిచార గృహంపై షాద్ నగర్, ఎస్ఓటి పోలీసుల దాడి
షాద్ నగర్ శ్రీనివాస కాలనీలో ఘటన
షాద్ నగర్ పోలీసులు మరియు శంషాబాద్ ఎస్ఓటి ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, షాద్ నగర్ టౌన్ లో శ్రీనివాస్ కాలనీలో గల ఒక ఇంటిలో బ్రోథెల్ హౌస్ నిర్వ హిస్తున్న వారిపై నిన్న సాయంత్రం దాడులు చేసి , బ్రోథెల్ హౌస్ నిర్వ హిస్తున్న ఐదుగురు నిందితులను పట్టుకోని, వారి నుండి బాదితురాలిని కాపాడి, నిందితులను అరెస్టు చేసి జుడీష్యల్ రిమాండ్ కి పంపినట్టు షాద్ నగర్ సిఐ నవీన్ కుమార్ తెలిపారు.
వారి నుంచి 6 సెల్ ఫోన్లు,
12,500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ముడావత్ తార (40) శ్రీనివాస్ కాలనీ,షాద్ నగర్, స్వగ్రామం ఇంద్రకల్ తాండ, నాగర్ కర్నూలు జిల్లా,
కమ్మరి వెంకటేష్ (కమ్మదనం) గ్రామం, యండి. సలీం( కిషన్ నగర్), బాష, అసనుల్లా ఖాన్ ఫరూక్ నగర్, శీలం సాయి కుమార్ ప్రైవేట్ సూపర్ వైజర్, గుండుగేరీ, ఫరూక్ నగర్ వ్యక్తులను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags
News@jcl.

