ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు.ఆయన ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా 128కిలోల బంగారం,150కోట్ల నగదు,70కోట్ల వజ్రాలు దొరికాయి.భక్తులారా.
చరిత్రత్మక దేవాలయాలు నిత్య దూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు అలాంటి గుడులను దత్తత తీసుకొని దానం చేయడం వల్ల పుణ్యంతో పాటు దేవాలయాలను ఆలయాన్ని నమ్ముకున్న పూజారులను కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది.
.మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన వారి వద్ద ఎంత డబ్బు ఉంది?
Tags
News@jcl.