▪️బిసి పొలిటికల్ జెఏసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం, మనిగిళ్ల గ్రామానికి చెందిన శివ యాదవ్
https://youtu.be/1t4JZFpkOQY
▪️మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలతోనే నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కమిషన్ కు వివరించిన బాధితుడు.
▪️ఖాకీ డ్రెస్ వేసుకుని రౌడీలా ప్రవర్తిస్తున్న సిఐని సర్వీస్ నుండి తొలగించేలా చేసేలా డిజిపికి అదేశాలివ్వాలని కమిషన్ కు విజ్ఞప్తి చేసిన యుగంధర్ గౌడ్
Tags
News@jcl.