ఇంద్రనగర్ కి చెందిన పెద్దమ్మ ఉదయం వచ్చి ఎల్ఐసి ఆఫీసు ముందల దారి మర్చిపోయి ఎండకు ఉండిపోయింది.
ఆ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటున్న షాపు యజమానులు గమనించి మానవతా దృక్పథంతో రోడ్డు మీద ఉన్న బామ్మను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ దించొచ్చారు.
Tags
News@jcl.
Our website uses cookies to improve your experience. Learn more
Ok