నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
byjayyapal jvs media-
0
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం దేవత్‌పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో అటుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం దేవత్‌పల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ప్రయాణికులతో అటుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక వాహన దారుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.