తెలంగాణ అమరనాథ్ యాత్ర – సలేశ్వరం క్షేత్రం*

 *నాగర్ కర్నూల్ జిల్లా....*



*🛕 తెలంగాణ అమరనాథ్ యాత్ర – సలేశ్వరం క్షేత్రం*


* నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య క్షేత్రం

* భక్తులలో “తెలంగాణ అమరనాథ్ యాత్ర”గా ప్రత్యేక గుర్తింపు

* దట్టమైన అటవీ మధ్యలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి

* పురాణాల ప్రకారం స్వయంగా బ్రహ్మదేవుడు లింగాన్ని ప్రతిష్ఠించాడనే విశ్వాసం

* సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం

* క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు “మల్లికార్జున పాండితారాధ్య చరిత్ర”లో క్షేత్ర మహత్యాన్ని ప్రస్తావన

* ప్రకృతి సోయగాలతో నిండిన ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది

* ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వస్తారు

* కఠినమైన మార్గంలో అడవుల మధ్య ప్రయాణిస్తూ భక్తులు యాత్రను పూర్తి చేస్తారు

* భక్తుల కోసం ప్రతి ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow