హైదరాబాద్కు 3 సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్లు
(హైదరాబాద్-చెన్నై, పూణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హై హైస్పీడ్ రైల్వే)
బయో ఫార్మా శక్తి పథకం
రాబోయే 5 ఏళ్లల్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
క్యాన్సర్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వ్యయం
బయో ఫార్మా శక్తి కింద ఆరోగ్య భారతం దిశగా చర్యలు
ఖాదీ సెక్టార్ కోసం మహాత్మగాంధీ స్వరాజ్ స్కీం
వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 20 జలమార్గాల అభివృద్ధి
వారణాసి, పాట్నాలో షిప్ రిపేరింగ్ సెంటర్ల ఏర్పాటు
కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు
బెంగాల్ నుంచి గుజరాత్ వరకు కారిడార్ ఏర్పాటు
MSME లకు రూ.10 వేల కోట్లతో గ్రోత్ ఫండ్
రూ.2 వేల కోట్లతో MSME లకు క్రెడిట్ గ్యారంటీ స్కీం
2 వందల పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత
కొత్త మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
దేశంలో టెక్స్ టైల్స్ రంగం అభివృద్ధి కోసం కొత్త పథకాలు
త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
ఇండియా సెమీ కండక్టర్ మిషన్కు భారీగా నిధుల కేటాయింపులు
తమిళనాడు, కేరళ, ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్
ప్రస్తుతం ఉన్న NIPERs ఆధునీకరణ
దేశంలో కొత్తగా 3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లు (NIPER)
భారత్లో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
మూడు కర్తవ్యాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి
1.సమ్మిళిత ఆర్థిక వృద్ధి
2.వృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం
3. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్
Image
7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం
గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం
వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం
Image
ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని సంస్కరణలను కొనసాగిస్తున్నాం
అనిశ్చిత పరిస్థితుల్లోనూ సాఫీగా ముందుకెళుతున్నాం
భారత్ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోంది
2026-27 బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్
లోక్ సభలో మొదలైన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
బడ్జెట్ 2026-27: పార్లమెంట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
బడ్జెట్లోని కీలక అంశాలను రాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆర్థిక మంత్రి
బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందజేసిన నిర్మల
నిర్మలకు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము