@ఈ శనివారం నుండి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎస్సీ(SSC) చదువుతున్న విద్యార్థులకు
@1000 ఎగ్జామ్ ప్యాడ్లు – 1000 పెన్నులు” పంపిణీ కార్యక్రమాన్ని గోనయో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించబడుతుంది.
#గత సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తూ, కులం–మతం భేదం లేకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి విద్యలో ప్రోత్సాహం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి తెలిపారు.
#పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమం జడ్చర్ల నియోజకవర్గం అన్ని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చేయడం జరుగుతుంది.
Tags
Jadcherla
