అనారోగ్యంతో చనిపోయిన యాదమ్మ కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం చేసిన బైరంపల్లి సర్పంచ్ గోపాల్
బైరంపల్లి గ్రామానికి చెందిన లక్మాల యాదమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న బైరంపల్లి గ్రామ సర్పంచ్ బోడ గోపాల్ అంత్యక్రియల కోసం 5 వేల రపాయల ఆర్థిక సహాయం చేశారు
.
Tags
mahabubnagar
