రాను రాను కామం కోసం పేగు బంధాన్ని మరచిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు
కర్ణాటకలోని చిక్ మంగుళూరు లో వెంకటేష్ శారద దంపతులు హోటల్ నడుపుతూ తమ కొడుకు కూతుర్ని పోషిస్తూ ఉండేవాళ్ళు
పిల్లలు పెద్ద అయ్యేకొద్ది వెంకటేష్ కి సంపాదన మీద యావ ఎక్కువయ్యింది శారదకు కోరికలు ఎక్కువ అయి మొగుడిని అడిగిన సిగ్గు లేదా పిల్లలు పెద్ద అవుతుంటే వాళ్ళ ఎదురుగా వేసుకోవడానికి అనగా కోరికలు తట్టుకోలేక సతమత మౌతు ఉండేది
ఇలా వుండగా వీళ్ళ హోటల్ కి దూరం చిత్రం శ్రీకాంత్ వచ్చాడు అతను 27 ఏళ్ల వయసులో మిసమిస లాడుతూ అతనితో సంబంధం పెట్టుకోవాలి అని వున్న అతను ఒప్పుకుంటాడో లేదో అనే మీమాంస లో వుండగా అతను రోజు హోటల్ కి వస్తూ భోజనం.చేస్తూ ఎప్పటి డబ్బులు అప్పుడు ఇస్తూ వుండటం.తో వెంకటేష్ ఏమి అనేవాడు కాదు
ఒకరోజు శారద శ్రీకాంత్ ను ఎందుకు నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు అనగా ప్రేమలో భంగపడ్డాను అని అందుకే చేసుకోలేదు అని అంటూ నువ్వేంటి ఏదో కోల్పోయినట్లు ఉన్నావు అనగా తన కోర్కెల గురించి చెప్పగా నీకు ఇబ్బంది లేదు నాకు కావలసినంత ఉంది నీకు ఇస్తాను అని చెప్పగా రోగి కోరింది పెరుగన్నమే డాక్టర్ ఇచ్చేది అదే అవడం తో శారద అవకాశం కోసం చూస్తూ ఉండగా ఇంట్లో వాళ్ళ పెళ్ళికి పిల్లల్ని తీసుకొని.వెంకటేష్ వెళ్ళాడు హోటల్ ఈమె చూసుకుంటుంది అని ఈమెను వదిలేశాడు
శ్రీకాంత్ ను పిలిచి మంచిగా. డిన్నర్ పెట్టీ తటపటాయిస్తూ.ఎదురుగా కూర్చుంది అతను మెల్లగా చనువు తీసుకొని ఆమెను నిలువెల్ల నలిపేస్తూ ఒక్కొక్క వస్త్రం తీసి వేసి స్వర్గం చూపెట్టాడు ఆ రాత్రంతా అనుభవిస్తూనే వున్నాడు
అది మొదలు వీళ్ళు విచ్చలవిడిగా కలుస్తూ ఒకరోజు మొగుడు కంట్లో పడ్డారు ఇదేంటి అని అతను నిలదీయడం తో నువ్వు ఇవ్వలేనిది వాడు ఇస్తున్నాడు నా జిల నేను తీర్చుకుంటున్న నీకు ఎంటి నొప్పి అనగా మాటామాటా అనుకొని గొడవ పెద్దది అయ్యేసరికి ఇలా నీతో కుదరదు నాకు నా జిల తీర్చుకోవడం ముఖ్యం అని చెప్పి కూతుర్ని తీసుకొని శ్రీకాంత్ దగ్గరకు వెళ్ళిపోయింది
ఇక రేయి పగలు ఇదేపనిలో ఉన్నారు
మధ్యమధ్యలో కొడుకు వచ్చి గోల చేసి అరచి తిట్టి పోతుంటే తెలియని వాళ్లకు వీళ్ళ బాగోతం అర్థమై ముక్కున వేలేసుకున్నారు
కూతురు వేరే వ్యక్తిని ప్రేమించి తల్లి వద్దంటున్న వినకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది దీనికి కారణం ఇదేనని శారద ను కొడుకు అమ్మ నా బూతులు తిట్టాడు
ఇక వీడిని వదిలేస్తే మనశ్శాంతిగా శ్రీకాంత్ తో ఎంజాయ్ చెయ్యలేను అని నిర్ణయించుకొని వాడిని వేసెయ్య మని శ్రీకాంత్ కి చెప్పడంతో వాడు సరేనని అదును చూసి వాడిని వేసేసి ఇద్దరు ముంబై పారిపోయారు
వెంకటేష్ ఇది విని గుండె బద్దలు అయి పోలీసులకు చెప్పగా వీళ్లను వెతికి పట్టుకొని వచ్చి కోర్టులో నిలబెట్టగా వీళ్లకు 15 ఏళ్ల శిక్ష విధించారు
ఈ ఇన్సిడెంట్ లో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు?
పోస్ట్ నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి మా పేజీ ఫాలో అవ్వండి
#
