నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08540-230201*

 *


🔹 కంట్రోల్ రూమ్ సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచన


🔹 ప్రజల నుండి వచ్చే సమాచారం వెంటనే సంబంధిత శాఖల అధికారులకు చేరవేయాలి


🔹 జిల్లాలోని మారుమూల గ్రామాల గర్భిణీల వివరాలు నిరంతరం సేకరించాలి – వైద్య ఆరోగ్యశాఖకు కలెక్టర్ ఆదేశాలు


🔹 గర్భిణీల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలి


🔹 ప్రజల ఆరోగ్య భద్రతపై కలెక్టర్ సంతోష్ ప్రత్యేక దృష్ట..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow