మోదీ గారింట్లో ఫోన్: ట్రింగ్... ట్రింగ్...

 మోదీ గారింట్లో ఫోన్: ట్రింగ్... ట్రింగ్...




పని మనిషి సోనియా : అలో...
ట్రంప్: ఫోన్ తీసుకెళ్లి మీ మోదీ కి ఇవ్వు
పని మనిషి : ఇంతకీ మీరెవరు సారూ..??
ట్రంప్: నేనాయనకి తెలుసు, అర్జంటని చెప్పు..
పనిమనిషి : పేరు సెప్పకుండా పోనిత్తే మా మోదీ కోప్పడతారు..
ట్రంప్: హే....య్ ట్రంపునని చెప్పు..
పని మనిషి : కంపా..?? ఏ కంపూ.. టాయిలెట్ కంపా? సెత్త బుట్ట కంపా..??
ట్రంప్: నేనూ ట్రంప్ ని మాట్లాడుతున్నాను..
పని మనిషి : ఇంతకీ..నువ్వేంచేత్తావ్.??
ట్రంప్: నా గురించి తెలీదా నీకు టీవీలో చూడ్లే..
పని మనిషి: టీవీలోనా ఏ సీరియల్లో ఒత్తావ్..??
ట్రంప్: మార్దుంగా సాలె..
పని మనిషి : కేకలేయకు సార్..హా..
ట్రంప్ : సరే మీ మోదీ ఇంట్లో ఉన్నాడా లేడా
పని మనిషి: ఇంట్లో లేడు బయటికెళ్ళాడు.
ట్రంప్ : కారు బయట ఉంది. మా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని మోదీకి ఫోన్ ఇవ్వు
పని మనిషి : మా మోడీకి పది కార్లున్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెల్సు..??
ట్రంప్ : సరే నెంబర్ చెప్తాను రాసుకుని మోడీ వచ్చాక ఇవ్వు.
పని మనిషి : సరే చెప్పు.
ట్రంప్ : జీరో జీరో
పని మనిషి : తెలుగులో చెప్పా..
ట్రంప్ : సున్నా సున్నా
పని మనిషి : నెంబరు ముందు సున్నాలెందుకుంటాయ్..??
ట్రంప్: హే.. మీ మోడీకి చెప్పు మా దగ్గర ఆయిల్ కొనకపోతే ఇంకా పన్నులు వేస్తామని.
పని మనిషి : నీ దగ్గర ఎందుకు కొంటాడు ఆయిలు.
మాకు ఇంకా బయట తక్కువకే వత్తుంటే... పెట్టేయ్ పోను..
గిట్ల ఉంటది మరి మా ర్యాగింగ్ అంటే 💪💪
ట్రంపు అయినా ఏ కంపు గాడైనా గిలగిలా తన్నుకోవాల్సిందే 🤭🤭🤭
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow