మీనాంబరము ఆలయ విశిష్టతలు🕉️

 🕉️  నలమహారాజుతన భార్యతో కలిసి తీర్థయాత్రలుచేస్తూ ఒకరోజు మధ్యాహ్నంసమయానికి మన దుందుభి నదీతిరానికి చేరుకుంటారు. మధ్యహాన భోజనానికి నదిలో పట్టిన చేపలకూరచేసి తినటానికని కూర్చుంటారు. ఇంతలోవండినచేపలు ఆశ్చర్యoగా అకాశమoత ఎత్తుకుఎగిరి మల్లీ నదిలో పడి బతకడం జరుగుతుంది(మిన +అంబరం=మినాంబరం),మి నoఅంటే చేప, అంబరంఅంటే ఆకాశం. అప్పటి నుండి ఈక్షేత్రాన్ని మినాంబరంగా పిలుస్తున్నారని శాసనల ద్వారా తెలుస్తుంది.ఈక్షేత్రవిశేషాలు.


➡️ పరశురాముడే తన స్వ హస్తాలతో ప్రతిష్టచేశారని ప్రతీతి. ➡️అన్ని దేవాలయాలు తుర్పాభి ముఖమైఉంటే ఈదేవాలయం పడమరముఖంగా ఉంటుంది. 

➡️ఈనది ఉత్తరాది ముఖం నుండి దక్షిణముఖంగా పా రుతుంది.

➡️పరశురాముడు స్థాపించిన లింగం కనుక పర్శవేదీశ్వరుడు అని పిలుస్తారు. ఇది మినాం బర పర్శవేదీశ్వర స్వామి విశేషం. 

➡️బ్రహ్మ సూత్రం ఉన్న లింగం దగ్గర ఏచిన్న పనిచేసినా. సేవ, పారాయణం, పూజ, , జపం, ఏమి చేసినా వెయ్యిరెట్లుగా లెక్కకు వస్తుంది.అందుకే యమ బాధలు తొలగుటకు శ్రావణమాసంలో ఈకేత్ర దర్శనం ఎంతోపుణ్యం.అలాంటిది ఇక్కడ సామూహిక శ్రీ హనుమాన్ చాలీసాపరాయణం కోటిరెట్ల పుణ్యాన్ని ఇస్తుంది. యమబాధలు తోలుగుతాయి. ఇది తద్యం. కావున 17వ తేదీ ఆదివారము ఉదయము 10 గంటలకు ఈ క్షేత్రంలో నిర్వహించబడుతున్న శ్రీ రామ రక్షా స్తోత్రం ఒక్కసారి అదేవిధంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం 11 సార్లు ఆంజనేయ దండకం ఒక్కసారి పారాయణము నిర్వహించబడును కావున జడ్చర్లలో ఉన్న హనుమాన్ చాలీసా కేంద్రాల సభ్యులందరూ మరియు హిందూ బంధువులందరూ పాల్గొని ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలకు శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు శ్రీ హనుమంతుని అనుగ్రహాన్ని పొందగలరని విజ్ఞప్తి వ్యక్తిగతంగా చేసే పూజ కంటే సామూహికంగా చేసే కార్యక్రమంలో విశేష ఫలితాలు కలుగును కావున భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రార్థన 💐💐💐💐💐🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow