జర సోంచో బాయ్.. నోరు జారితే పీక తెగుతది.

 Note: మొదట రోహింగ్యాలను గో బ్యాక్ అని వెలగొట్టండి. 



భారతదేశంలో అక్రమంగా ఉంటున్న ఎదవ ఎవడైనా సరే వెళ్ళిపోవాల్సిందే రవీందర్ గజవెల్లి హైదరాబాద్

తాగుడు తినుడు పార్టీలకు జిందాబాద్ కొట్టే బానిసలకు చేతివృత్తులు నేర్పించండి..

ఉదాహరణకు కొన్ని నా మిత్రుడు రాసిన వార్త.

మన భారత్ లోని #రాజస్థాన్ లోగల #మేవార్ ప్రాంతం వాళ్ళందరూ #మార్వాడీలే. అందులో అన్ని #కులాల వాళ్ళు ఉంటారు. 


ఇక్కడ తెలుగురాష్ట్రాల్లో వాళ్ళు దుకాణాలు పెట్టి వ్యాపారం చేస్తుంటే..మనం వాళ్ళందరినీ #సేటు అని పిలుస్తుంటాం.


మనదగ్గర ఒక మామూలు వ్యాపారస్తుడు వంద రూపాయల పెట్టుబడిని...

#రెండురూపాయల లాభంతో రెండుసార్లు రొటేషన్ చేసి నాలుగు రూపాయల లాభం సంపాదిస్తే...

వాళ్ళు #రూపాయి లాభంతో అదే పెట్టుబడిని #పదిసార్లు రొటేషన్ చేసి పది రూపాయల లాభం సంపాదించగలరు. 


అదే మార్వాడీలకి మిగిలిన వాళ్ళకి ఉన్న తేడా. 


ఈరోజు మార్వాడి గో బ్యాక్ అన్నారు. 

రేపు వైశ్యులని, కమ్మోళ్ళను, కాపులను, రెడ్డిలను అంటారు. 

ఈ సోది మాటలు #మాని చేతనైతే వాళ్ళలాగా వ్యాపారం చేయడం మొదలుపెట్టండి.


ఇక్కడి వాళ్ళల్లో నూటికి తొంభైమంది కంపెనీలు ఇచ్చే క్రెడిట్ మీద ఆధారపడి బిజినెస్ చేస్తే...

వాళ్ళల్లో నూటికి తొంభైమంది కంపెనీలకు ముందస్తు పేమెంట్స్ చేసి ఎక్కువ డిస్కౌంట్ పొందుతారు. ఎక్కువ డిస్కౌంట్ అంటే ఎక్కువ లాభం. 

ఈ విషయం బిజినెస్ తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. 


మార్వాడీలు తాము సంపాదించే దాంట్లో ఖచ్చితంగా కొంత #గోరక్షణ,& #హిందూధర్మంకోసం ఖర్చు పెడతారు.


వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని ఉన్నా... కష్ట సమయాలలో ఒకరికొకరుకలిసి ఉంటారు.


చిన్న వయసు నుండే వ్యాపారంలో ఉంటూ... దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు.


మార్వాడీలు తాము చేసేపనిని ఎటువంటి పరిస్థితిలోనూ ఎదుటివాళ్ళ మీద వదిలేసి జల్సాల కోసం తిరగరు.


అవసరం ఐతే వాళ్ళ పనిలో వాళ్ళు గుమస్తాలుగా చేయడానికి సిగ్గుపడరు.


వీలైనంత వరకూ తమవాళ్ళల్లోనే కొందరిని సాయంగా పెట్టుకుని వాళ్ళని తిరిగి వ్యాపారస్థులుగానే చేస్తారు.


వారి ఐక్యత 

వారి కట్టుబాట్లు 

వారి జీవన విధానం, 

వారి #అంకితభావం 

వారి #కష్టించే తత్వం 

వారి #ఆచారాలు 

వారి సాంస్కృతిక జీవనంలో సగం ఐనా ఆచరించి చూపించండి.


వారికి ఓ ప్రత్యేక కులం కట్టుబాట్లు ఉంటాయి 

వాటిని 5 ఏళ్ళ పిల్లాడి నుండి 80 ఏళ్ళ ముసలాడి వరకూ తప్పక ఆచరిస్తారు..


పెద్దల పట్ల పిల్లలు గౌరవంగా ఉంటారు. సాంప్రదాయం పాటిస్తారు. హుందాగా గౌరవంగా ఉంటారు.


వయసులో పెద్దవాళ్ళ ముందు పిల్లలు గొంతు ఎత్తరు,ఎదురు చెప్పరు.


కనీసం పెద్దవాళ్ళ ఎదురుగా కూడా నడవరు. వెనకనుండి వెళ్తారు అంతేకాని వాళ్ళని దాటుకుంటూ నడవరు. 

పెద్దలు కనపడగానే గౌరవంగా కాళ్లకు నమస్కరిస్తారు.


ఇంటిల్లపాది వ్యాపారంకు అంకితం అవుతారు.

నెల రోజులు కూడా వారిలాగా సాత్వికంగా కట్టుబాట్లుతో బ్రతకలేరు... వాళ్ళని గో బ్యాక్ అనే మంద. 


వారికున్న ఆత్మగౌరవం వారికున్న #దేశభక్తి మనకు లేవు.


ఎంతసేపూ ..ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పధకాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూడరు. ప్రతీ ఒక్కరూ వ్యాపారంలోనే బతుకుతారు. చిన్న వయసు నుండి కష్టబడే తత్వం అలవాటు చేసుకుంటారు.


మార్వాడీవాళ్ళు వాళ్ళ గురించి గర్వంగా చెప్పుకునే మాట ‘जहां जहां न पहुंचे बैलगाड़ी, 

वहां वहां पहुंचे मारवाड़ी’. ఎడ్లబండికూడా వెళ్ళలేని చోటుకి మార్వాడీలు వెళ్ళగలరు. 


నిజానికి మార్వాడి గో బ్యాక్ అనేది...

తెర వెనుక నుంచి మరకల తురకల ప్లాన్.

కానీ 

మార్వాడి గో బ్యాక్ అంటూ ముందుండేది మాత్రం...

సిగ్గు శరం చీము నెత్తురు ఇజ్జత్ మానం లజ్జ లేని

#మన హిందూ బేవకూఫ్ లే.


హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అన్ని పాకిస్తాన్ ప్రేమికులతో నిండి పోయాయి.


మెల్ల మెల్లగా వారి జనాభా పెంచుకుంటూ పోతున్నారు. అన్ని వ్యాపారాలలో వాళ్లే ఉన్నారు. మన దేశంలో వ్యాపారం చేసి పాకిస్తాన్ జిందాబాద్ అనే జాతిని మాత్రం ఏం అనలేరు ఎవ్వరూ.


మార్వాడిలు లేకపోతే పాకిస్తాన్ ప్రేమికులు అతి బలమైన ఆర్ధిక శక్తి గా మారతారు. ఆ తరువాత పర్యావసనాలు ఎలా ఉంటాయో ఊహకు అందవు.


రోహింగ్యలు "Go Back"

బర్మా "Go Back"

బంగ్లాదేశ్ "Go Back" 


అని ఎంధుకు అనడం లేదూ??.. మీకు వాళ్ళు చుట్టాలు అవుతారా??


వ్యాపారాన్ని వ్యాపారంగా చూడండీ.

ఎన్నో మార్గాలు ఉన్నాయి... 

మరి "Wall Mart" "D -Mart " Go Back అని ఎంధుకు అనడం లేదూ... 


హిందూవును ఒక సాటి హిందువే అస్థిర పరిచేందుకు భారి కుట్ర జరుగుతుంది... వ్యాపారం లో పోటీ ఉండాలి.. వ్యక్తుల మధ్య కాదూ....


హిందువులు ఆలోచించండి


జై శ్రీరామ్!!!... 

జై హింద్ !!!....

కొంత from వాట్సాప్..నా మార్పు✍️ చేర్పులతో


Note:- ఈ Kcr పిక్ ఎందుకు పెట్టానో తెలుసా?

ఆంధ్రా గో బ్యాక్ అన్నోడే..బ్యాక్ అప్ లేకుండా ఫార్మ్ హౌస్ కి పరిమితమయ్యాడు.

నేను ఆంధ్రోన్నో తెలంగాణా వాన్నో కాదు..అచ్చ తెనుగు తెలుగోన్ని.. మీ వోణ్ణి...మీ రవీందర్ గజవెళ్లి !!

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow