*మహబూబ్ నాగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ పాలకొండ ప్రణీలు చందర్ సగర
జడ్చర్ల మండల సగర (ఉప్పర) సంఘం ఎన్నికలు జిల్లా సగర ఉప్పర సంఘం మహబూబ్ నాగర్ జిల్లా అధ్యక్షులు శ్రీ పాలకొండ ప్రణీలు చందర్ సగర ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రేరణ బ్రిలియంట్ స్కూల్లో నిర్వహించారు
.పెద్ద సంఖ్యలో పాల్గొన్న సగరుల సమక్షంలో జరిగిన ఎన్నికలలో జడ్చర్ల మండల అధ్యక్షులుగా వేముల మధుసాగర్ , ప్రధాన కార్యదర్శిగా వావిలాల శంకర్ , కోశాధికారిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. మండల కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది.
ఎన్నికల పరిశీలకులుగా A సుదాకర్ సాగర్ మరియు గోపీనాథ్ సాగర్ వ్యవహరించినారు. *కార్యక్రమంలో పి ప్రనిల్ చందర్ జిల్లా అధ్యక్షులు , సత్యం సాగర్ ప్రధాన కార్యదర్శి , బి పర్వతాలు సాగర్ , ఏ రవి సాగర్ , బుడ్డన్న సాగర్ , చంద్రమోహన్ సాగర్ , సత్యం సాగర్ , ప్రశాంత్ సాగర్ టీచర్, తదితరులు మరియు పెద్ద సంఖ్యలో సగర ఉప్పర సంఘం సభ్యులు పాల్గొన్నారు.