బనకచర్ల ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

 


MLA Anirudh Reddy | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నార‌ని పేర్కొన్నారు. ఇవాళ బాలాన‌గ‌ర్ మండ‌లం మోతి ఘ‌న‌పురంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.

బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్త‌మ్ అన్న‌.. చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు, కరెంటు కట్ చేయండని అప్పుడే ఆంధ్ర పాలకులు మన వద్దకు వస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇది తెలంగాణ ప్రజల హక్కులను కాల‌రాయ‌డ‌మే అని అనిరుధ్ రెడ్డి అన్నారు.


తెలంగాణలో చంద్రబాబుకు కోవర్థులు ఉన్నారని.. చంద్రబాబు నాయుడు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే, కోవర్టుల‌కు నీటి కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు కట్ చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపాలని, అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్‌గా బంద్ అవుతుందని జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు



జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాలనగర్ మండల లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే బనకచర్ల ప్రాజెక్టు ఆపడం కోసం ఉత్తరాలు రాయకుండా డైరెక్ట్ గా తెలంగాణలో ఉన్న ఆంధ్ర కోవాలను అడ్డుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివస్తుంది ప్రాజెక్టు ఆపేస్తుందని అన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుబేతులకు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి .

ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో లేచి చూడాల్సిందే.



 "బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు..చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి

తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గారు, ఇది తెలంగాణ ప్రజల హక్కులను ఖండించడం అన్నారు.

 "చంద్రబాబు నాయుడు కట్టే బనకచర్ల ప్రాజెక్టును ఆపాలంటే, కోవట్లకు నీటి కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఆపండి. అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్‌గా బంద్ అవుతుంది" అని గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال