యువతలో 60% మందికి ‘ఆపరేషన్ సిందూర్’ గురించి తెలియదు.
కానీ…
RCB గెలిచిందంటే, నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి కర్ణాటక దాకా ఒకటే బాంబుల మోత!
మన దేశం… మన లీగ్… మన జట్టే గెలిచింది కదా!
అయినా… అంతటి సంబరాలు ఎందుకు?
అదే మన దేశం పక్కన ఉన్న ఉగ్రవాద దేశం చిన్న కదలిక చేస్తే నిశ్శబ్దం.
యువత బాధ్యతను తీసుకోకపోతే, దేశం అభివృద్ధి దిశగా ఎలా ముందుకు సాగుతుంది?
నేనూ క్రికెట్ ప్రేమికుడినే.
భారత్ vs పాకిస్తాన్ ఫైనల్ అయితేనే చూస్తా.
కానీ.....
ఐపీఎల్ లాంటి లీగ్ గెలుపుకి ఇంత అతి అవసరమా?
04-06-2025 రోజున చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టుకు స్వాగతం చెబుతూ
11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు,
ఇంకా కొందరు (సుమారు 33 మంది) ప్రమాదస్థితిలో ఉన్నారు.
ఇది ఏమైనా యుగాంతర కప్పా? కాదు… ప్రతి ఏడాది ఒక IPL కప్పు వస్తూనే ఉంటుంది!
*మన వీర సైనికుల విజయాలకి ఎవరైనా సెలబ్రేషన్స్ చేసామా?*
*ఒక చిన్న సెల్యూట్ అయినా పలికామా?*
RCB గెలవాలని గిరిప్రదర్శన చేసిన యువత....,
*తల్లిదండ్రుల ఆరోగ్యానికి, సైనికుల త్యాగానికి ఎప్పుడైనా గిరిప్రదక్షిణ చేశారా?*
దేశం మాత్రం ఒక్కటే.
ప్రాణం కూడా ఒక్కటే.
కావాల్సింది కప్పులు కాదు…
*కల్పనాతీతమైన దేశభక్తి , మాతృ దేశ రక్షణ*
దేశం ముందు!
ఆ తర్వాతే ఆటలు, ఆనందాలు, అభిమానాలు.
జై హింద్! జై భారత్.🇮🇳