భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి పథకాలు అతి తక్కువ కాలంలో గత పదేళ్ళ2014 - 2023 #బిఆర్ఎస్ పరిపాలనలో, #కేసిఆర్ సారు అందించిన #KCR సంక్షేమ పథకాలు.
రాబోయే నాలుగేండ్లు వివిధ సామాజిక మాధ్యమాలలో ఈ పోస్టును ప్రతి ఒక్కరు లక్ష సార్లు రిపీట్ చేసినా తప్పులేదు... చెప్పుడు మాటలు విని ఎన్నో కోల్పోయాము...
#తెలంగాణ ప్రగతి పథకాలు.
1) కల్యాణలక్ష్మి, 2014, అక్టోబర్ 2
2) షాదీ ముబారక్, 2014 అక్టోబర్ 2
3) దీపం (పేద మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ), 2014
4) షీ టీమ్స్, 2014 అక్టోబర్ 24
5) బీడి కార్మికుల పింఛన్, 2014 అక్టోబర్ 1
6) వితంతు పింఛన్లు, 2014
7) స్టేట్ ప్రోగామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంత్రప్రెన్యూర్స్ (టిఎస్ ప్రైడ్), 2014
😎 గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సు (రాష్ట్రవ్యాప్తంగా 33 స్టడీ సెంటర్లు ఏర్పాటు), 2014
9) భూమి కొనుగోలు పథకం, 2014, ఆగష్టు 15
10) న్యాయవాదుల వృత్తి శిక్షణ, 2014
11) కులాంతర వివాహ ప్రోత్సాహం, 2014
12) బి.సి. విద్యార్థులకు ప్రీ మెట్రక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, 2014
13) ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు
14) ప్రత్యేక రిజర్వేషన్లు, 2016
15) మరుగుజ్జులకు బస్పాస్, 2019 ఫిబ్రవరి 4
16) ట్రాన్స్ ఉత్సవ్, 2023
17) రైతులకు వడ్డీలేని రుణాలు, 2015
18) పంట రుణమాఫీ, 2014
19) మైక్రో ఇరిగేషన్, 2014
20) పాడి రైతులకు ప్రోత్సాహం, 2014
21) పంటల కొనుగోలు, 2014
22) రైతుబంధు, 2018
23) నేత కార్మికులకు పింఛన్లు, 2014
24) గీత కార్మికులకు పింఛన్లు, 2014
25) డయాలసిస్ బాధితులకు పింఛన్లు, 2014
26) ఎయిడ్స్ బాధితులకు పింఛన్లు, 2014
27) వృద్ధ కళాకారులకు పింఛన్లు, 2014
28) టిఎస్ ఐ-పాస్, 2014
29) తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, 2014
30) సబ్సిడీ పై వ్యవసాయ పరికరాల పంపిణీ, 2014
31) సీఎంఆర్ఎఫ్ (సీఎం రిలీఫ్ ఫండ్), 2014
32) సద్దిమూట (వ్యవసాయ మార్కెట్లో రైతులకు భోజన వసతి), 2014
33) డబుల్ బెడ్రూం ఇండ్లు, 2014
34) 6 కిలోల బియ్యం పంపిణి, 2014
35) రైతుబజార్లు, 2014
36) పాలీహౌజ్, గ్రీన్హౌజ్ సబ్సిడీ, 2014
37) ఆదాయ పరిమితి పెంపు, 2014
38) తెలంగాణ సోలార్ పవర్ పాలసీ, 2014
39) సంచార వైద్యశాలలు-104, 2014
40) డయాలసిస్ సెంటర్లు, 2014
41) తెలంగాణ ఆరోగ్యశ్రీ, 2014
42) జిల్లాకు ఒక మెడికల్ కాలేజి, 2014
43) కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్, 2014
44) రూపాయికే నల్లా కనెక్షన్, 2014
45) అవార్డుల ప్రధానం, 2014
46) బెస్ట్ అవైలబుల్ స్కీమ్, 2014
47) రైతులకు సబ్సిడీపై విత్తనాలు, 2014
48) రైతులకు పావలా వడ్డీ ఋణాలు, 2014
49) గ్రాంట్ ఇన్ ఎయిడ్, 2014
50) తెలంగాణ సాంస్కృతిక సారధి, 2014
51) నీటి తీరువా రద్దు, 2014
52) రేషన్లో ఈ పాస్, 2014
53) బ్రెడ్ విన్నర్ పథకం, 2014
54) వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్స్), 2014
55) కల్లు దుకాణాల పునరుద్ధరణ, 2014
56) రైతులకు ఇన్పుట్ సబ్సిడీ / పంట నష్టపరిహారం, 2014
57) ఆరోగ్యలక్ష్మి, 2015, జనవరి 1
58) ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్, 2015
59) స్వధార్ హోమ్లు (ఒంటరి మహిళలకు తాత్కాలిక ఆవాసము, ఉపాధి శిక్ష
60) అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్, 2015
61) స్కిల్ డెవలప్మెంట్, 2015
62) ఉచిత విద్యుత్, 2015
63) ఎకనామిక్ సపోర్ట్ స్కీం, 2015
64) బీసీ స్టడీ సర్కిళ్లు / ఎక్స్టెన్స్ సెంటర్లు, 2015
65) బీసీ ఫెడరేషన్లు, 2015
66) తెలంగాణ కళారాధన, జానపద కళల్లో శిక్షణ, 2015-16
67) ఎకనామిక్ సపోర్ట్ స్కీం, 2015
68) గిరిజన మ్యూజియంలు, 2015
69) స్టడీ సర్కిళ్లు, 2015
70) ఓన్ యువర్ ఆటో స్కీమ్, 2015
71) ఫకీర్ కమ్యూనిటీ సభ్యుల పునరావాసం, 2020
72) ఇస్త్రీ పెట్టెల పంపిణీ, 2020
73) బ్రెయిలీ లిపిలో స్టడీ మెటీరియల్, 2019
74) మన ఊరు, మన పాడి ప్రణాళిక (పాడి, సహకార రంగాలకు ఋణాలు), 2014
75) ఫామ్ మెకనైజేషన్ (వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం), 2015
76) టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్), 2014
77) టీహబ్, టీహబ్ 2.0, 2015
78) సన్నబియ్యం భోజనం (గురుకుల విద్యార్థులకు), 2015
79) పౌల్ట్రీ ఫారాలకు సబ్సిడీపై విద్యుత్, 2015
80) పవర్లూమ్లకు విద్యుత్ సబ్సిడీ, 2015
81) టీ ఫైబర్ గ్రిడ్, 2015
82) స్వచ్ఛ తెలంగాణ, 2015
83) మిషన్ ఇంద్రధనుష్, 2015
84) మిషన్ కాకతీయ, 2015, మార్చి 18
85) మిషన్ భగీరథ, 2015
86) హరితహారం, 2015
87) టీ ఐడియా, 2015
88) ప్రజా మరుగుదొడ్లు, 2015
89) టీఎస్ ప్రైమ్, 2015 (మైనారిటీ)
90) టీ ఫైబర్ గ్రిడ్, 2015
91) స్మారక మ్యూజియంల ఏర్పాటు, 2015
92) గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎం ఎన్జీఈఐ), 2015
93) సీసీ కెమెరాల ఏర్పాటు, 2015
94) గుడుంబా తయారీదారులకు పునరావుసం, 2015
95) టీ స్వాన్ (తెలంగాణ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్) 2015
96) జీవనాన్, 2015, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవదానం
97) డోనర్ స్కీం (ఆలయాల అభివృద్ధికి దాతల నుండి నిధుల సమీకరణ), 2015 98) లేబర్ అర్బిట్రేషన్ సెంటర్, 2015
99) ఉజ్వల హోమ్లు, 2016
100) చేప పిల్లల పంపిణి, 2016, అక్టోబర్ 3
101) సండే సినిమా (తెలంగాణ యువ సినీ కళాకారులకు), 2016
102) సీఎం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీం 2016
103) గురుకులాలు, 2016
104) వికలాంగులకు స్వతంత్ర శాఖ, 2022 డిసెంబర్ 3
105) వివాహ ప్రోత్సాహక బహుమతి (దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి, 2018
106) నైపుణ్యాల పెంపు, 2016
107) ఇంకుడుగుంతల నిర్మాణం, 2014
108) చేనేత సంఘాలకు పావలా వడ్డీకి రుణాలు, 2014
109) బోదకాలు పింఛన్లు, 2016
110) పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ, 2016
111) జర్నలిస్టుల హెల్త్ స్కీమ్, 2016
112) అన్నపూర్ణ క్యాంటీన్, 2016
113) వాగుల పునరుజ్జీవ పథకం, 2016
114) టీ శాట్, 2016
115) తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, 2016
116) ప్రత్యేక సంక్షేమ నిధి, 2016
117) పరిశ్రమల స్థాపన, 2016
118) సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ ఆన్ ట్రాన్స్ఫోర్డ్ డిపార్ట్మెంట్, 2016 ఆగష్టు 02
119) ఇంటి రుణానికి వడ్డీ రాయితీ, 2016
120) సింగరేణి కార్మికుల పిల్లలకు ఫీజు రీయంబర్స్మెంట్, 2016
121) సింగరేణి మ్యాచింగ్ గ్రాంట్, 2016
122) సినీవారం (ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించడం), 2016
123) నగదు ప్రోత్సాహకం, 2016
124) పరమపద వాహనాలు, 2016 నవంబర్ 18
125) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, 2016
126) గ్రామీణ జర్నలిస్టులకు శిక్షణ, 2016
127) ఆన్లైన్ విత్తన ధృవీకరణ, 2016
128) సాయిల్ హెల్త్ కార్డులు (భూముల సారాన్ని నిర్ధారించడం), 2016
129) ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (నవజాత శిశువుల సంరక్షణ), 2016
130) హెల్త్ ప్రొఫైల్, 2016, ఆగష్టు 5
131) ఆయిల్ష్పామ్ సబ్సిడీ స్కీం, 2016
132) చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్, 2016
133) టీ టాప్, 2016
134) ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, 2016
135) హోమ్ గార్డులకు బీమా, 2016
136) కేసిఆర్ కిట్, 2017, జూన్ 2
137) సఖి-భరోసా సెంటర్లు, 2017, ఆగుష్ట 19
138) మాతాశిశు దవాఖానాలు, 2017
139) బతుకమ్మ చీరలు, 2017
140) ఒంటరి మహిళలకు పింఛన్, 2017, జూన్ 2
141) మహిళా ఆర్గనైజర్స్, 2017 జూన్ 5
142) గ్రామాల్లో ఇంటింటికి వైద్య సేవల కొరకు నర్సులకు "రెక్కలు” వాహనాలు
143) తెలంగాణ టీకా వాహనాలు, 2017, మే 6
144) తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, 2017 (ఎస్సీల కోసం 268 గురుకులాల ఏర్పాటు)
145) పాకెట్ మనీ (సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు), 2017
146) ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, 2017
147) మహాత్మ జ్యోతిబా ఫూలే, 2017
148) గొర్రెల పంపిణీ, 2017, జూన్ 20
149) నేత కార్మికులకు సాయం, 2017
150) చేనేత మిత్ర, 2017 (రసాయనాల కొనుగోలుపై 20% సిబ్సిడీ)
151) నేతన్నకు చేయూత, 2017 జూన్ 24
152) తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు, 2017
153) రంజాన్ తోఫా (దావత్ ఏ ఇఫ్తార్), 2017
154) కుట్టుమిషన్ల పంపిణీ, 2017
155) ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనం, 2015
156) జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం
157) మైనారిటీ లా గ్రాడ్యుయేట్లకు ఆర్థిక సాయం, 2017
158) గోదాముల నిర్మాణం, 2017
159) సంచార వైద్యశాలలు, 2017
160) ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్, 2017
161) గోల్కండ హ్యాండ్రిక్రాఫ్ట్, 2015
162) తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), 2017
163) స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 2017
164) ఆపద్భందు పథకం, 2017
165) జర్నిలిస్టు కుటుంబాలకు పింఛన్, 2017
166) జర్నిలిస్టు పిల్లలకు ప్రోత్సాహం, 2017
167) ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్, 2017
168) టూరిజం సర్క్యూట్, 2017
169) టెలి మెంటల్ కాల్సెంటర్, 2017
170) ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం, 2017
171) స్ట్రీట్ వెండింగ్ జోన్స్, 2017
172) రైతుల భూ ప్రక్షాళన, 2017
173) ఎస్టీలకు విద్యుత్ బకాయిల మాఫీ, 2017 నవంబర్
174) ధూపదీప నైవేద్యం, 2017
175) అధునాతన గ్రంథాలయాల నిర్మాణం, 2017
176) డయాలసిస్ రోగులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం, 2017
177) సాదాబైనామా ఉచిత రిజిస్ట్రేషన్, 2017
178) రైతుబంధు సమితి, 2017 సెప్టెంబర్ 15
179) బైక్ అంబులెన్స్లు, 2017 జనవరి 17
180) ఫామ్ ఫుడ్ ప్రాసెసింగ్,
181) కల్తీ విత్తనాలపై పీడీ యాక్టు, 2017 182) జర్నలిస్టులకు ఫీజు రాయితీ, 2017
183) అమ్మ ఒడి, 2018
184) బాలికల ఆరోగ్య రక్ష, 2018, ఆగష్టు 24
185) వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్
186 వీ హబ్, 2018, మార్చి 8
187) డీఎంఎస్ వీకే (దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం 188) ప్రత్యేక రిజర్వేషన్లు
189) మొబైల్ ఫిష్ ఔట్లెట్స్, 2018
190) షీ క్యాబ్స్
191) కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేత)
192) సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్, 2018
193) అంబేద్కర్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం
194) టి.ప్రైడ్ (దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఇచ్చిన ప్రోత్సాహకం)
195) వెజిటెబుల్ పండల్ స్కీమ్, 2018
196) ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్
197) దళిత్ స్టడీ సెంటర్
198) ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి
199) దళిత విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు
200) దళిత్ స్టడీ సెంటర్
201) ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పథకం (44 కులాలకు), 2018
202) జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం
203) తెలంగాణ స్టేట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఎంప్లాబిలీటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రై
204) మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్లు, 2018
205) బ్యూటీషియన్ హెయిరయిలింగ్లో శిక్షణ, 2018
206) వర్కర్ టూ ఓనర్ (గ్రూప్ వర్క్ షెడ్)
207) చేనేత కార్మికుల రుణ మాఫీ, 2018, మార్చి 23
208) నాయి బ్రాహ్మణ యువతకు వాయిద్య పరికరాలలో శిక్షణ, మ్యూజిక్ వర్క్షా
209) గొర్రెల పెంపకందారులకు బీమా, 2018
210) సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం, 2018 సెప్టెంబర్ 5
211) షాదీఖానా, 2018
212) టీఎస్-క్యాప్, 2017
213) క్రిస్మస్ గిఫ్ట్ప్యట్లు, 2015
214) అత్యాధునిక ఉపకరణాల పంపిణి, 2016
215) ఆసరా పింఛన్లు, 2014 నవంబర్ 8
216) ఆర్థిక పునరావాస పథకం
217 చేయూత వాహనాలు, 2022 డిసెంబర్ 3
218) దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్, 2015
219) క్రాప్ కాలనీలు, 2018
220) రైతు బంధు సమితి, 2018
221) మత్స్యకారులకు బీమా, 2018 17
222) రైతు భీమా, 2018
223) 24 గంటల ఉచిత విద్యుత్, 2018 జనవరి 1
224) టిఎస్ గ్లోబలింకర్ (ఆన్లైన్ మాల్ మేడిన్ తెలంగాణ)
225) రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ - వేదహిత (పేద బ్రాహ్మణ విద్యార్థులకు),
226) వేద విద్యార్థులకు ప్రోత్సాహకం, 2018
227) వేద పండితులకు గౌరవ భృతి, 2018
228) వివేకానంద ఓవర్సిస్ స్కాలర్షిప్, 2018
229) బెస్ట్ (బ్రాహ్మణ్ ఆంత్రపెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ)
230) స్ట్రీట్ వెండింగ్ జోన్లు, 2018
231) రవాణా పన్ను రద్దు (ఆటో, ట్రాలీ, ట్రాక్టర్లకు), 2018
232) రైతులకు కాల్ సెంటర్ (1800-599-4199)
233) న్యాయవాదుల సంక్షేమం, 2018
234) జర్నిలిస్టులకు లక్ష ఎక్స్ గ్రేషియా, 2018
235) మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, 2018
236) ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్)
237) కంటివెలుగు, 2018
238) టీ డయాగ్నోస్టిక్ హబ్, 2018
239) న్యూట్రి గార్డెన్స్, 2018
240) ఎస్ఎన్ఎపీ (స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్)
241) ఆస్తిపన్ను రాయితీ
242) వాటర్ బోర్డులో వన్లైమ్ సెటిల్మెంట్ నీటి పన్ను బకాయిలపై విధించిన వడ్డీ చేస్తూ ఏకమొత్తంలో చెల్లింపునకు అవకాశం.
243) అనాథలను బీసీలకు గుర్తింపు, గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్
244) మైనిరిటీ కమిషన్, 2018
245) ఓన్ యువర్ క్యాబ్, 2018
246) తండాలు, గూడెంలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తింపు, 2018
247) ఎస్టీ గురుకులాలు
248) సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, 2018
249) అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్, 2015
250) ఉచిత విద్యుత్
251) గిరి వికాసం (గిరిజనుల వ్యవసాయ భూములకు విద్యుత్తు, సాగునీరు మరి మౌలికవసతుల కల్పన), 2018
252) ఎస్టీ స్టడీ సర్కిల్, 2018
253) ప్రత్యేక రిజర్వేషన్లు (ఎస్టీ రిజర్వేషన్ను 10% పెంచి విద్య, ఉద్యోగాల్లో అ కల్పిస్తున్నది)
254) ప్రీ మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్
255) గిరిపోషణ
256) డ్రైవర్ ఎంపవర్మెంట్
257) హజ్ కమిటీ
258) తెలంగాణ రాష్ట్ర మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్, 2018
259) రోజీ యోజన స్కీం మైక్రోలోన్స్, 2018
260) పుణ్యక్షేత్రాల అభివృద్ధి, పునర్నిర్మాణం, 2018
261) క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్, 2018
262) క్రీడా మైదానాలు, 2018
263) ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ, 2018
264) ఇండ్ల క్రమబద్దీకరణ, 2018
265) ఉద్యోగుల క్రమబద్ధీకరణ, 2018
266) రైతువేదిక, 2018
267) పోలీస్ శిక్షణ, 2018
268) అంగన్వాడీ హెల్ప్ లైన్ 155209
269) ఉద్యోగ విరమణ వయస్సు 61కి పెంపు
270) ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్)
271) గొర్రెల్లో నట్టల నివారణ
272) ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, 2018
273) 108 అత్యవసర రవాణా సేవలు
274) ఫుడ్ సేఫ్టీ వాహనాలు, 2018
275) మహిళా సంఘాలకు పాడిగేదెల పంపిణీ, 2018
276) పశుమిత్ర, 2018
277) తెలంగాణలో కంచికామకోటి పీఠం, సంప్రదాయ పాఠశాల, 2018
278) ఇంధన ఔట్లెట్లు, 2018
279) న్యాయవాదులకు బీమా, 2018
280) సీఆర్ఎంపీ (సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం), 2018
281) గిరిపోషణ, 2019
282) తరుణి బ్రాండ్, 2019
283) ప్రత్యేక సంక్షేమ నిధి (క్రీడలలో ప్రతిభ చూపే ఎస్సీలకు కొరకు), 2019
284) ప్రత్యేక రిజర్వేషన్లు, 2019
285) మాడ్రన్ పాటరీ కిట్ల పంపిణీ, 2019
286) ఆభరణాల తయారీ శిక్షణ, 2019
287) వెదురుతో గృహాలంకరణ శిక్షణ, 2019
288) గొర్రెల అభివృద్ధి పథకం, 2019, మే 21
289) ఉచిత హాస్టల్ వసతి, 2014
290) ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్లు (టిసిపీసీ)
291) దివ్యాంగుల రవాణా భత్యం, 2021
292) ఆసరా పెన్షన్, 2014 నవంబర్ 8
293) పల్లె ప్రగతి, 2019
294) పల్లె ప్రకృతివనాలు, 2019
295) టీఎస్ బీపాస్ (2019)
296) ఎఫ్ఎస్ఓటీపీ
297) జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, 2019
298) బాలామృతం, 2019
299) మొబైల్ బయో టాయిలెట్లు, 2019 డిసెంబర్ 27
300) ప్రత్యేక ఉపాధి పథకం, 2019
301) వక్త్రం సెటిల్మెంట్ స్కీమ్, 2019
302) వైకుంఠధామాలు, 2019
303) సైకో సోషల్ కేర్ సర్వీస్, 2019
304) మిడ్ వైఫ్ కోర్సు, 2019 (గర్భిణుల సహాయం కొరకు)
305) ఆర్టీసి ఉద్యోగుల సంక్షేమ బోర్డు, 2019
306) ఆర్టీసీ ఎఫ్ఎంఈ, 2019
307) స్త్రీ నిధి రుణాలు, 2020-21
308) మినీ డెయిరీ ప్రాజెక్టు, 2020
309) గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా, 2020
310) గురుకుల ఎక్సలెన్స్ సెంటర్లు, 2020
311) స్కిల్ డెవలప్మెంట్, 2018
312) డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం, 2018
313) పోటీ పరీక్షలకు శిక్షణ, 2022
314) ట్రాన్స్ జెండర్స్ వెల్ఫేర్ బోర్డు, 2022
315) గుర్తింపు కార్డులు (లింగమార్పిడి వ్యక్తుల కొరకు), 2020
316) తెలంగాణ ఆయిల్ ఫామ్ స్కీం, 2020
317) ధరణి పోర్టల్, 2020
318) పరమపద వాహనాలు, 2020
319) గ్రామీణ విత్తనోత్పత్తి పథకం, 2020
320) ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్), 2020
321) బస్తీ దవాఖానాలు, 2020
322) పట్టణ ప్రగతి, 2020
323) ఓపెన్ జిమ్లు, 2020
324) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు, 2020
325) ఆటోలాక్ (వక్స్ ఆస్తుల పరిరక్షణ కొరకు), 2020
326) టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), 2020
327) ఆర్టీసీ కార్గో, 2020, 2020 జూన్ 19
328) మహువ లడ్డూ పంపిణీ (రక్తహీనత తగ్గించడం కొరకు
329) రైతు కల్లాలు, 2020
330) షీ ట్యాక్సీ, 2021
331) మహిళా శక్తి కేంద్రం, 2021
332) ఉచిత్ విద్యుత్, 2021, ఏప్రిల్ 1
333) ఈ-ఆటోరిక్షా, 2021
334) దివ్యాంగుల మెడికల్ బోర్డుల ఏర్పాటు, 2018
335) హైదరాబాద్లో ఉచిత నీటి సరఫరా, 2021
336) స్టార్టప్ విలేజ్ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రాజెక్టు, 2021
337) సమీకృత మార్కెట్లు, 2021
338) తెలంగాణ హరిత నిధి, 2021
339) న్యూట్రిషన్ కిట్లు, 2022, డిసెంబర్ 21
340) చేనేత బీమా, 2022 (మరణించిన రూ.5 లక్షల బీమా అందివ్వడం).
341) అవార్డుల ప్రదానం, 2017
342) కార్పస్ ఫండ్ ఏర్పాటు (ప్రభుత్వ పథకాల పరిధిలోకి రాని వాటి కొరకు).
343) హెల్ప్ లైన్ 155326 (దివ్యాంగులకు), 2020
344) దివ్యాంగుల వెబ్సైట్, 2022
345) హెల్ప్ లైన్ 14567 (వయోవృద్ధులకు), 2019
346) వయోధికులకు వెబ్సైట్, 2022
347) వృద్ధులకు మొబైల్ మెడికల్ సర్వీసెస్, వృద్ధాశ్రమల ఏర్పాటు, 2023.
348) ఎకనామిక్ సపోర్ట్ స్కీం, 2020
349) తొలిమెట్టు (1 నుండి 5 తరగతిలో గణితంలో శిక్షణ), 2022
350) మన ఊరు - మన బడి, 2022
351) ఉద్యోగార్థులకు శిక్షణకు ఆర్థిక సాయం, 2022
352) బాలరక్షక్ వాహనాలు, 2022
353) ఆదివాసీ, గిరిజన భవనాల నిర్మాణం, 2022
354) రేషన్ పోర్టబిలిటీ, 2022
355) దళిత జర్నలిస్టులకు శిక్షణ, 2022
356) ఆరోగ్య మహిళ, 2023, మార్చి 8
357) చేయూత వాహనాలు, 2022
358) జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కేంద్రం, 2022
359) టీవర్క్ 2023
360) పల్లె దవాఖాన, 2023
361) పోడు పట్టాల పంపిణీ, 2023
362) గృహలక్ష్మి, 2023
363) నీరా కేఫ్, మే 3, 2023
364) విప్రహిత భవనం (బ్రాహ్మణ సదనం), 2023 మే 31
#KCR Welfare Schemes.
#10Years Of BRS Government. Ed
KCR - KALVAKUNTLA CHANDRASHEKAR RAO
Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru-THR
జై తెలంగాణ జై బిఆర్ఎస్ జై కేసీఆర్!!🚗🚗🚗🚗🚗🔥🔥