జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యేకు అవమానం ! ఎర్ర సత్యం బస్టాండును పునర్ నిర్మించాలి అంటూ ముదిరాజుల ధర్నా

 జడ్చర్ల మాజీ శాసనసభ్యులు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి స్వర్గీయ ఎర్ర సత్యమన్న



 

 జడ్చర్ల మాజీ శాసనసభ్యులు  పేదల పెన్నిధి స్వర్గీయ ఎర్ర సత్యమన్న పేరుతో జడ్చర్ల పట్టణం లో ఉన్న బస్ స్టాప్ ను రోడ్డు విస్తరణ లో భాగంగా తొలగించడం జరిగింది.

కాగా అదే స్థలం లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో  పిల్లర్లు నిర్మించడం జరిగింది.

దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జడ్చర్ల పట్టణంలో స్వర్గీయ ఎర్ర సత్యమన్న అభిమానులు మరియు బడుగు బలహీన వర్గాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున్న నిరసన తెలిపి ప్రజల అభిమానం తో సత్యమన్న జ్ఞాపకార్ధం నిర్మించిన సత్యమన్న బస్ స్టాప్ లో వేరే నిర్మాణాలు చేపట్టకూడదు అని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేణుకమ్మ మాజీ డిప్యూటీ సర్పంచ్ కోళ్ళ కృష్ణ భక్తుల నరసింహ చీకూర్ శివ పరచవేది శ్రీను శివకుమార్ నరేష్ రమేష్ వెంకటేష్ కరాటే విజయ్ కిషన్ జి కావాలి బాబు అనిల్ కుమార్ ఇస్తారం శ్రీను వెంకటయ్య కొండేటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال