*నాగర్ కర్నూల్ జిల్లా.....*
*భర్త కోసం భార్య ఎదురుచూపు*
అటవీ ఉత్పత్తుల సేకరణకోసం వెళ్లి అదృశ్యమైన చెంచు యువకుడు శంకర్ ఆచూకీ 2నెలలు గడుస్తున్నా ఇప్పటికి లభ్యం కాలేదు. అటవీశాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు అడవిలో గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భర్త ఆచూకీ కోసం లింగాల మండలం ఎర్రపెంట గ్రామంలో భార్య లక్ష్మమ్మ ఎదురుచూస్తుంది. అధికారులు స్పందించి తన భర్త ఆచూకీ తెలపాలని వేడుకుంటోంది
.
Tags
Nagar Kurnool