*
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ కుమారి బి. పావని ని సస్పెండ్ చేస్తున్నట్లు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని 13వ వార్డుల్లో నిర్వహించిన నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు నిర్వహించిన గ్రామసభకు ప్రత్యేక అధికారిగా హాజరు కావలసిన మున్సిపల్ బిల్ కలెక్టర్ పావని గైర్హాజర్ హజరైన అందుకు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కుమారి బి. పావనిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags
News@jcl