రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది ముదిరాజ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు గొడుగు జంగయ్య మాట్లాడుతూ రాబోయే ఎంపిటిసి జడ్పిటిసి సర్పంచ్ ఎలక్షన్లలో అందరం ఏకమై పోరాడి మన కోట మన వాటా సంపాదించుకొని రాజ్యాధికారం చేతబట్టాలని అన్నారు.
అలాగే ఈ డబ్ల్యూ ఎస్ వల్ల BC కులలు ముఖ్యంగా బీసీడీలు ఉన్న ముదిరాజులు చాలా నష్టపోతున్నారని, గతంలో ఇచ్చిన వివిధ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత శాతం లో ఎక్కువ మంది ముదురాజులు ఉన్న. ఉద్యోగాలు సంపాదించే స్థితిలో రిజర్వేషన్లు ఆటంకంగా మారినయని అలాగే బీసీడీ నుండి ఏ కు రిజర్వేషన్ ఉద్యమాలకు సిద్ధం కావాలని గ్రామ యువకులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో గొడుగు జంగయ్య అధ్యక్షుడు మరియు మెంబర్స్ బయ్య రామకృష్ణ సల్ల నారాయణ గొడుగు సూరయ్య గొడుగు మల్లయ్య క్షేత్రమని శ్రీను మారేపల్లి వెంకటయ్య కుచర కంటి ఆంజనేయులు గొడుగు చిన్న మల్లయ్య గొడుగు నారాయణ యాదగిరి శ్రీశైలం సురేందర్ పల్లె శివ ఆంజనేయులు ఆంజనేయులు శంకరయ్య గొడుగు శీను బోడ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు