MBNR tOWN జైల్లో శ్రీకాంత్ గౌడ్ నీ పరామర్శించిన:- ప్రణీల్ చందర్


 

మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన  సర్వే 523 లోని అందుల & వికలాంగుల ఇళ్లపట్టల విషయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పై అక్రమ కేసు పెట్టడం చాలా దురదృష్టకరం ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా న్యాయ వ్యవస్థను తప్పుదొవా పట్టించి అమాయకులను బలి చేయొద్దనీ రాష్ట సర్పంచ్ లా సంగం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ అన్నారు

 ఈ రోజు జిల్లా జైల్లో శ్రీకాంత్ గౌడ్  నీ పరామర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది 

 ప్రభుత్వం ప్రజ పాలనా అంటు   ప్రజాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సర్పంచ్ లా బిల్లులు చెల్లించకుండా ఇలాంటి దుర్మార్గమైన అక్రమాలు చేయడం ఎంతవరకు సమాంజసం అని అన్నారు ఎలాగే అన్యాయలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోనాలు చేస్తామని కేసులు మాకు కొత్త కాదాని హెచ్చరించారు 

ఈ కార్యక్రమంలో MLC నవీన్ రెడ్డి సర్పంచ్ లా సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్, రాష్ట్ర సర్పంచ్ లా సంగం జేఏసీ అధ్యక్షులు యాదయ్య, జిల్లా సర్పంచ్ లు యూత్ వింగ్ అధ్యక్షులు సుప్ప ప్రకాష్, బంగారి వెంకటేష్, వల్లూరి వీరేష్, BRS నాయకులు బాలయ్య, మల్లేష్ గౌడ్, లక్ష్మి నారాయణ, ప్రకాష్ వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు

Previous Post Next Post

نموذج الاتصال

Follow Me