నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. త్వరలోనే హాల్‌ టికెట్లు



TG Staff Nurse Exam Date: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. త్వరలోనే హాల్‌ టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 2050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు MHSRB వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్ల (స్టాఫ్‌నర్సుల) పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఈ నెలలోనే జరగనుంది. నవంబర్ 23న నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఈ ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఈ పరీక్షను నవంబర్‌ 17వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తామని MHSRB ప్రకటిచింది. అయితే కొన్ని కారణాల రిత్య ఈ పరీక్ష తేదీలో మార్పు చేసింది. ఈ మేరకు పరీక్ష నవంబర్‌ 23న పరీక్ష నిర్వహణకు సమాయత్తమవుతోంది. మొత్తం 2050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సెస్టెంబర్‌ నెలలో ఈ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అక్టోబరు 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ జరిగింది. మొత్తం పోస్టుల్లో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌లో 61 పోస్టులు, ఐపీఎంలో ఒకటి చొప్పున స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేస్తారు. నవంబరు 23న నిర్వహించనున్న నర్సింగ్‌ ఆఫీసర్‌ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయి. హైదరాబాద్‌ సహా 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. 80 మార్కులకు రాతపరీక్ష జరుగుతుంది. మిగిలిన 20 మార్కులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు వెయిటేజీ కింద కేటాయిస్తారు.


నవంబరు 14 నుంచి తెలంగాణ వార్డెన్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్‌ పోస్టుల భర్తీకి నవంబరు 14 నుంచి 30 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ ఇ నవీన్‌ నికోలస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి ఇటీవల రాతపరీక్షలు నిర్వహించగా.. వారిలో మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా ప్రకటించారు. ఇక దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెలువరించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలో సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. ఈ షెడ్యూలు ప్రకారం ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరుకాలేని వారికి డిసెంబరు 2 నుంచి 4 వరకు రిజర్వుడేగా ప్రకటించామని వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించిన వారందరూ నవంబరు 13 నుంచి డిసెంబరు 4 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.



ఇవి కూడా చదవండి

Image

దీపావళి రోజున దారుణం.. పాదాలకు మొక్కిమరీ తుపాకులతో కాల్పులు

Image

48 గంటల్లో 8 ఏనుగులు అనుమానాస్పద మృతి.. ఇంకా వీడని మిస్టరీ!

Image

ఇల్లు కట్టిన కాంట్రక్టర్‌కి రూ.కోటి విలువైన వాచ్ గిఫ్ట్

Image

చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేల పంపిణీ

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.


LIVE

TV

వాట్సప్‌లో ఫాలో అవ్వండి

Related Stories

ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా.. కొత్త తేదీ ఇదే

ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా.. కొత్త తేదీ ఇదే

APCRDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

APCRDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులకు దరఖాస్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులకు దరఖాస్తులు

పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు ఎదురుచూపులు.. ఎప్పటికి వచ్చేనో

పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌కు ఎదురుచూపులు.. ఎప్పటికి వచ్చేనో

Kandur లో వినికిడి పరికరాల ధర మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు

Hear.com

|

Sponsored

గంటల తరబడి అలసిపోకుండా బెడ్‌పై సరదాగా గడపండి

100000+ సంతోషంగా ఉన్న కస్టమర్‌లు. ఆయుష్ ద్వారా ధృవీకరించబడింది

herb69 vibe booster

|

Sponsored

ఈ వినికిడి సహాయం పరిమాణం చాలా చిన్నది

Hear.com

|

Sponsored

చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా సులభం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సహజమైనది మరియు ఆయుష్ డిపార్ట్‌మెంట్ ద్వారా ధృవీకరించబడింది

ఆయుర్వేద మధుమేహం క్యాప్సూల్స్

|

Sponsored

Kandur: ఇంట్లోనే బొడ్డు కొవ్వును ఎలా తగ్గించుకోవాలి?

కాష్ ఆన్ డెలివరీ మరియు ఉచిత షిప్పింగ్ అందుబాటులో కలదు

స్పైక్ టమ్మీ ట్రిమ్మర్

|

Sponsored

గుర్తుపట్టారా మావ .! మిర్చి సినిమాలో అనుష్క పక్కనున్న ఈ బ్యూటీ ఎవరంటే

కల్కి సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు. కాగా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మిర్చి.

Har Airfryer Philips Airfryer nahi hota. Buy only Philips!

Buy Philips Airfryer & get free Philips Hand Mixer worth ₹2495*. *T&C Apply

Philips

|

Sponsored

Top Public Speaking Course for Children

Exclusively for Ages 4-15

Planet Spark

|

Sponsored

Hema: నటి హేమ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే

Neuropathy And Nerve Damage? Do This Immediately! (Watch)

Get Relief From Neuropathy

Vitaly Labs

|

Sponsored

Latest Articles

View more

త్రియుగి నారాయణ్‌ ఆలయంలో బిగ్ బాస్ బ్యూటీ .. ఫొటోస్ ఇదిగో

త్రియుగి నారాయణ్‌ ఆలయంలో బిగ్ బాస్ బ్యూటీ .. ఫొటోస్ ఇదిగో

ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 4నా.. 5నా.. ఎప్పుడు జరుపుకోవాలంటే..

ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 4నా.. 5నా.. ఎప్పుడు జరుపుకోవాలంటే..

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. ఎప్పుడంటే

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడి.. ఎప్పుడంటే

ఛీ.. ఛీ.. బైక్ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఇలానా వేధించేది..

ఛీ.. ఛీ.. బైక్ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఇలానా వేధించేది..

ఇది కదా పజిల్ అంటే.. ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..

ఇది కదా పజిల్ అంటే.. ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..

Latest Videos

View more

అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..

హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..

కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..

కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..

అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..

అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..

కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..

కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..

బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!

బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!

ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు

ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు

ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?

ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?

మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..

మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..

డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!

డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!

TV9 Telugu

Follow US ON

Contact Us

About Us

Advertise With Us

Complaint Redressal

Privacy & Cookies Notice

Download App

Google Play Store App Store

Copyright © 2024 TV9 Telugu. All Rights Reserved.

LIVE

Previous Post Next Post

Education

  1. AP EAPCET Updates 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి - New!
  2. TG Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష - New!

News

  1. TG New Ration Cards : తెలంగాణ రేషన్ కార్డులు 'స్మార్ట్' గురూ.. ట్రైకలర్‌లో బీపీఎల్‌.. గ్రీన్‌ కలర్‌లో ఏపీఎల్‌! - New!
  2. Telangana LRS Fee : ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారా..? మీరు చెల్లించాల్సిన ఛార్జీల వివరాలను ఇలా చెక్ చేసుకోండి - New!

Ayyappa English Lyrics

  1. Ayyappa Bhajana / bhajan lyrics in English - New!

نموذج الاتصال

Follow Me