*
శబరిమల అయ్యప్పస్వాముల పాదయాత్రకు 50 వేలు ఆర్ధిక సహకారం అందించిన మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
*
*మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అయ్యప్ప స్వాములు*
జడ్చర్ల మున్సిపాలిటీ నుంచి గత నెల అక్టోబర్ 15 న జడ్చర్ల కు చెందిన దాదాపు 35 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ ధరించి పాదయాత్రగా జడ్చర్ల నుంచి శబరిమల కు బయలు దేరారు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మాజీ డాక్టర్ సి లక్ష్మారెడ్డి . అయ్యప్ప స్వాములకు 50 వేలు రూపాయలు పాదయాత్ర ఖర్చులకై ఇచ్చినట్లు అయ్యప్ప స్వాములు వెల్లడించారు, మానవతా దృక్పథంతో మరోసారి తన దాతృత్వం చాటుకున్న మాజీ డాక్టర్ సి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు, లక్ష్మారెడ్డి కి ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని శబరిలో అయ్యప్ప స్వామి కి ప్రార్ధిస్తామని పేర్కొన్నారు.
Tags
News@jcl
