దీపావళి వేళ జడ్చర్ల ప్రజానీకానికి ఆ శుభవార్త చెప్పినట్లయితే జాతీయ రహదారి కాంట్రాక్టర్.
ప్రజలు ఎన్ని రోజులుగా తిప్పలు పడుతున్న పట్టించుకోకుండా ఈవేళ సింగల్ గడ్డ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు కలిపి చిన్న సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు నాయకులు బ్రిడ్జి పనులు రోడ్డు పనులు పురోగతి గురించి అడగగా మార్చి వరకు ఒక లైన్ చేసి ఇస్తామని అప్పటిదాకా ఈ గుంతలు మెట్టలు లేవలు చేసి రోడ్ ఇస్తాం సింగల్ గడ్డ బ్రిడ్జి దగ్గర ప్రజలకు కష్టాలు ఎప్పటిలానే ఉంటాయని సావు కబురు చల్లగా చెప్పాడు.
జాతీయ రహదారి పనులు వేగవంతం కాకపోవడం బ్రిడ్జ్ కు సంబంధించిన టెండర్ జాతీయ స్థాయిలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉండడంతో నవంబర్లో టెండర్లు పిలిచి టెండర్ దర్శకించుకున్న వ్యక్తి మార్చు లేదా ఫిబ్రవరి లోపు ఒక వరస లైను చేసే అవకాశం ఉంది అని తెలిసింది.
ఈ లెక్కన చూస్తే జడ్చర్ల ప్రజల కష్టాలు మల్ల ఒక సంవత్సరం పెరిగినట్లే.
జడ్చర్ల ప్రజల కష్టాలు పొడిగింపు.. ఇప్పట్లో తీరేలాలేని జడ్చర్ల బ్రిడ్జి కష్టాలు.
Tags
News@jcl